శ్రీ @naralokesh ( @OfficeofNL ) గారు ప్రస్తుతం జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ కాన్స్టేబుల్ నోటిఫికేషన్ కి సంబండుంచిన హోంగార్డ్ జడ్జిమెంట్ రాకుండ హోంగార్డ్స్ని ఈవెంట్స్ కి allow చేసి జనరల్ ఆస్పిరంట్s కి అన్యాయం జరుగుతుంది మీరు స్పందించండి 🙏
#DoubleSensorInEvents#ApConstableEvents