తాలిబాన్లు గా మారిన ఆంధ్రప్రదేశ్ తెగులుదేశం, జనసైకోలు.
.
బాపట్ల జిల్లా,చుండూరు మండలం,చిన పరిమి లో టిడిపి,జనసేనా వాళ్ళ దాష్టీకం ఉత్త��్ ప్రదేశ్, బీహార్‌ని మించిపోయింది 😥
మండలానికి ఇద్దరిని చంపండి.. ఏవైనా కేసులైతే నేను చూసుకుంటా. ఒకవేళ మీకు చేతకాకపోతే చెప్పండి నేను మనుషుల్ని పంపిస్తా
- టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
@JaiTDP 🙌🏼🙌🏼🙌🏼
#SaveAPFromTDP#AndhraPradesh
మైనారిటీ బాలుడిపై టీడీపీ గూండాలు పైశాచికత్వం
వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చినపరిమి గ్రామంలో మద్యం మత్తులో బాలుడిపై దాడి
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలుడు. ఇదేం రాక్షసానందం మీకు @ncbn, హోం మంత్రి @Anitha_TDP?
#SaveAPFromTDP
మైనారిటీ బాలుడిపై టీడీపీ గూండాలు పైశాచికత్వం
వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చినపరిమి గ్రామంలో మద్యం మత్తులో బాలుడిపై దాడి
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలుడు. ఇదేం రాక్షసానందం మీకు @ncbn, హోం మంత్రి @Anitha_TDP?
#SaveAPFromTDP
🚨 బ్రేకింగ్
రాష్ట్రంలో బరితెగిస్తున్న సైకోలు
ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్న బాలికలు...
ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు మండలం కంభంపాడులో 10వ తరగతి బాలికలను వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ యువకులు
గత మూడ��� రోజులుగా ట్యూషన్ కు వెళ్లి వస్తున్న సమయంలో వెకిలిచేష్టలతో బాలికను వేధిస్తున్న యువకులు
ఎదురు తిరిగినందుకు బాలిక పై చేయి చేసుకున్న యువకులు
ఇంట్లో వాళ్లకు చెబితే చంపేస్తామని బెదిరింపులు
యువకుల వేధింపులు తాళలేక తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన బాలికలు
ప్రశ్నించినందుకు బాలికల తల్లిదండ్రుల పై దాడి
గతంలో తాము ఇలాంటి అరాచకాలు చూడలేదంటున్న బాలికల తల్లిదండ్రులు
వేధింపులకు ���ురిచేస్తున్న యువకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
#SaveAPFromTDP #TDPGoons #AndhraPradesh
దేవస్థానం భూముల్లో అందరూ ఇల్లు కట్టుకున్నారు.
ఎక్స్ ఆర్మీ జవాన్ కూడా తన ఇంటి కాంపౌండ్ వాల్ కట్టారు.
ఆక్రమణ అయితే నోటీస్ ఇవ్వాలి.
జిల్లా కలెక్టర్ ఆర్మీ జవాన్ ఇంటిని కూల్చడానికి పర్మిష��్ ఎందుకు ఇచ్చారు.
- బొత్స సత్యనారాయణ
తుని గవర్నమెంట్ హాస్పిటల్ లో రూపాయి లేనిది వైద్యం లేని పరిస్థితి!!
ఒక నిండు గర్భిణీ డాక్టర్ నిర్లక్యం వల్ల బిడ్డను కోల్పోగా!!
జనరల్ వార్డ్ కి వెళ్ళడానికి వీల్ చైర్ లో తీసుకెళ్లాడానికి 200 రూపాయలు ఇవ్వకపోతే వీల్ చైర్ ఇవ్వనని చెప్తున్నా స్వీపర్.