కేసు సీబీఐకి అప్పంగించారా లేదా అనే విషయం పై సందిగ్ధత నెలకొంది
విచారణ ఇప్పటికీ మొదలు కాలేదు
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, సీబీఐ వారు పరస్పరం సహకరించుకుని, త్వరితగతిన విచారణ చేసి నిందితులను శిక్షించాలి అని విజ్ఞప్తి 🙏🏽
#JusticeDeniedForSugaliPreethi#JusticeForSugaliPreethi
సుగాలి ప్రీతి ఉదంతం జరిగి 4 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటికీ సరైన విచారణకు నోచుకోక నిందితులు బయటే తిరుగుతున్నారు
నిందితులని శిక్షిస్తేనే ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేకూరుతుంది
#JusticeDeniedForSugaliPreethi#JusticeForSugaliPreethi