Very few state leaders in India can talk with this level of clarity and factual data regarding such a technical subject
After all @naralokesh is from Stanford,
If your a NepoKid, be like lokesh not like the aloo to sona connecting all the MRi machines in the world
@ysjagan DISCOM sales ≠ electricity use.Increases in captive generation,open-access power by industries,energy efficiency,or renewable self-consumption(ex:solar rooftop)can reduce grid sales even if overall activity rises.Power demand lags new industrial projects due to gestation period
About AP power needs by @naralokesh
ఈ సంవత్సరం మే కంటే సెప్టెంబర్లో డిమాండ్ ఎక్కువ అయ్యి పవర్ కట్స్ కూడా చెయ్యాల్సి వచ్చింది.. సర్దుబాటు అవ్వడానికి 2వారలు పట్టింది. Agree El nino too contributed to this but Its good that the govt is focussed on growing needs wrt industry.
Too much Power misuse avthundi @ncbn this is not gud,future lo power marinapudu content tho question chesey vallu kuda veeti consequences face cheyyalsi vastadi,valla fanwars and egoistic nature ki govt. Blame tiskovala..?
Mari vallu chesinadaniki reaction emundada..?
Congratulations !! 🙂🙂
Seems Andhra Pradesh is having its dream run in terms of the investment that are being announced. Let's see a few of them in headlines today:
1. RIL to invest Rs 43,000 crore in Andhra Pradesh to develop coal gasification complex
2. UAE interested in Andhra shrimp business
3. Kia India to invest $2 billion in Andhra Pradesh, increase production capacity to 6.2 lakh vehicles
All headlines are from @moneycontrolcom
Ehdayithe celebrate chesukokoodadho (CBNs arrest) dhaanni full gaa chesukunnaamu, eppudayithe YSRCP nunchi sensible gaa not to comment on PKs personal affairs ani instruction vachindho, dhaanni thiduthunnaamu. Power loki vache aalochana undhaa or life long Raja Reddy manavadu ani elevations vesukuntu kurchundhaama
Google's $15 billion AI hub in India’s southern state of Andhra Pradesh is on track to begin operations in 2028, Chief Minister N. Chandrababu Naidu said, pledging to provide uninterrupted power and water supplies https://t.co/oRDbh7p5f2
ట్రోల్ చేస్తే చేశారని ఏడుస్తారు
ట్రోల్ చేయకపోతే మేమంటే భయం అంటారు
మమ్మల్ని అంటున్నారని కేసులు పెడతారు
కేసు పెట్టారని సైలెంట్ అయితే దమ్ముంటే అనండి అంటారు
పెర్సనల్ లైఫ్ జోలికి వెళ్ళకండి అంటారు
వీళ్ళు అందరి పర్సనల్ లైఫ్ బయటకు తెచ్చి అంటారు
ఎలా భరిస్తున్నావు @PawanKalyan వీళ్ళని
@mana_Prakasam "3. కూటమి సమన్వయం లేక ఓడిపోయిన సీట్లు" అంట. జనసేనకి వాళ్ళకి బలం లేనిచోట ఇస్తే, వాళ్ళకి చేతగాక, జనాలు వాళ్ళకి ఓట్లు వెయ్యక ఓడిపోయిన స్థానాలు అని ఉండాలి. దాదాపు 20 జడ్పీటీసీలు టీడీపీ గెలిచేవి, వాళ్ళకి ఇవ్వడం వల్ల మాత్రమే పోయాయి.
ఇండియా లో వున్న 36 administrative divisions లో invest చేయడం వేరు, Ap లో చేయడం వేరు.
పొలిటిషన్ కి ఉండాలసిన ఏ క్వాలిటీ జగన్ లో ఉండదు, esp renew, AM grp వాళ్ళని PPA విషయం లో వెంటాడాడు కొన్నాళ్ళు, దేశం పరువు తీసాడు.
అలాంటోడు వున్న రాష్ట్రం లో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం risk.
Over the last two-and-a-half years, Andhra Pradesh has secured 714 investment MoUs worth ₹22.6 lakh crore, with 526 projects worth ₹17.1 lakh crore moving towards implementation - achieving a 74% conversion rate. This reflects our commitment to turning investment commitments into projects on the ground.
Building on this momentum, 303 new MoUs worth ₹9.89 lakh crore are set to be formalised at the 31st CII Partnership Summit, taking Andhra Pradesh's total investment commitments to ₹32.49 lakh crore.
These milestones reflect the growing global confidence in Andhra Pradesh and our determination to translate investment commitments into results.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAndhraPradesh
#InvestInAndhraPradesh
Jagan gaadu yentha paapapu nayalu ante CBN ki elanti bills introduce cheyaka thappanisari paristhiti... WARRA STANDARDS THALAIVA @ysjagan
Lalu Yadav of South India
@Sanjayqr7j@vibeofswetha Kaadu ane kada ra cheppedhi.
Congress,Janantha Party lo kuda intha mandi kamma MLA'S unnaru , aa party lu kuda kamma sangala?
unreserved seats lo 75% kapuluaki icchukunna JSP(kulasena) kula sangam ante.
1969 బ్యాంక్స్ జాతీయకరణకి అసలు కారణం ఇప్పుడు సోనియా బుక్ లో బయటపెట్టారు! నీలం సంజివరెడ్డి సిండికేట్ పై కోపంతో ఇందిరా ఈ నిర్ణయం తీసుకున్నారని !
ఇప్పుడు ఆంధ్రులకి తెలియాల్సింది, 1980 బ్యాంక్స్ జాతీయకరణకి కారణం ఏంటి అని?దానికి కారణం, నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కుల ద్వేషం & ప్రాంత ద్వేషం అవునా కాదా అని !
1977 ఇందిరా ఓడిపోయి, కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయి, కొత్త కాంగ్రెస్(హస్తం) పెట్టుకున్నాక నీలం సంజివరెడ్డి రాష్ట్రపతి అయ్యారు ! అప్పుడు జనతా ప్రభుత్వ ప్రధాని రేస్ లో మొరార్జి దేశాయ్ , జగ్జీవన్, చరణ్ సింగ్ వున్నారు ! ఫష్ట్ మొరార్జి ప్రధాని, అతను రిజైన్ చేశాక చరణ్ సింగ్ ని ప్రభుత్వ ఏర్పాటుకి నీలం ఆహ్వానించాడు , అయితే చరణ్ సింగ్ బలం లేక అవిశ్వాస తీర్మానానికి ముందే రిజైన్ చేశాడు ! అప్పుడు జగ్జీవన్ రామ్ తనకి బల నిరూపణకి అవకాశం ఇవ్వమని , ప్రజాస్వామ్య పద్దతిలో పార్లమెంట్ ని సమావేశ పరచమని కోరినా నీలం వినకుండా పార్లమెంట్ రద్దు చేశాడు !
దీని మీద నాడు 1979లో U.S. Government official diplomatic document రాసింది అటాచ్ చేశాను చూడండి, భారత ప్రెసిడెంట్ తీసుకున్న అత్యంత అప్రజాస్వామిక కాంట్రవర్షియల్ డెసిషన్ జగ్జీవన్ కి అవకాశం ఇవ్వకుండా చెయ్యటం, దీనికి కారణం నీలం రెడ్డి & ఇందిర రహస్య ఒప్పందం అనే అనుమానాలని ! అలాగే జగ్జీవన్ స్టేట్మెంట్, దళితుడిని ఆ కుర్చీలో కూర్చోనిస్తానా అని నీలం నాతో అన్నాడని అందుకే ఇలా చేశాడని పార్లమెంట్ ముందు ఏడుస్తా చెప్పాడు ! రీసెంట్ గా బాబు గోగినేని చెప్పాడు,తన తండ్రితో నీలం రెడ్డి ఒకసారి జగ్జీవన్ కులాన్ని చెబుతా తిట్టాడని
ఇలా నీలం సంజివరెడ్డి పార్లమెంట్ రద్దు డెసిషన్ తో ఎలక్షన్స్ జరగటం, ఇందిరా ప్రధాని అయింది ! నీలం ఇలా సహకరించినందుకు, ఇందిరను నీలం కోరిన కోరిక .. “ఆంధ్రా బ్యాంక్” ని లాగేసుకోవాలి , అది కమ్మ వారిది & రాష్ట్రం మధ్యలో వుంది అని ! దీనికి ఇందిర ఒప్పుకున్నారు, కాని ఫినాన్స్ మినిష్టర్ ఒక్క బ్యాంక్ ని అలా చేస్తే ఇబ్బందొస్తదని చెబితే, రూల్స్ మార్చి 200CR డిపాజిట్స్ అనే క్లాజ్ పెట్టి , ప్రధాని అయిన నాలుగు నెలల్లోనే ఆంధ్రాబ్యాంక్ & 5 ఇతర బ్యాంక్స్ జాతీయం చేశారు ! పార్లమెంట్లో దీనిపై గొడవయింది రాజకీయ కారణంతో చేశారని ! కోర్టులో కొన్నాళ్లు కేసులు నడిచాయి !
1969లో జాతీయం అప్పుడే ఆంధ్రాబ్యాంక్ లాగేసుకోవాలి అనుకున్నారు, మాజీ కేంద్రమంత్రి రఘునాథ్ రెడ్డి పార్లమెంట్ లో & పర్సనల్ గా వాదించాడు ఆంధ్రబ్యాంక్ ని జాతీయం చెయ్యాలని ! దీనికి కారణం అది ఒక వర్గం చేతిలో & రాష్ట్రం మధ్యలో వుందని రఘునాథ్ రెడ్డి పర్సనల్ గా నాటి ఇందిర సెక్రటరి హస్కర్ తో చెప్పాడని , ఆ విషయం హస్కర్ తనతో చెప్పినట్టు జైరాం రమేష్ పుస్తకంలో రాశాడు ! చివరకి 1980లో లాగేసుకున్నారు !
నీలం రెడ్డి కుల & ప్రాంత ద్వేషం, కుల పిచ్చ గురించి దళితనేతలు దామోదర సంజివయ్య , జగ్జీవన్ రామ్ రాసిన అధికారిక లేఖలు & ధర్మవరం రామాచార్యులు , పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకాలు పత్రికలు వున్నాయ్ ! అలాగే జమీన్ రైతు డోలేంద్రతొ కమ్మవారి గురించి ఎంత ద్వేషంతో నీలం మాటాడేవాడో అతనె రీసెంట్ గా చెప్పారు ! తరిమెల నాగిరెడ్డిపై నీలం ఓడినపుడు, ఎలక్షనీరింగ్ చేసింది ఒక బలిజ, అతని చేతిలో ఓడిపోవటం నాకు అవమానమని ఇక ఎప్పుడ అనంతలో పోటీ చెయ్యలేదు కాళహస్తి డోన్ నుండి చేశాడు ! కాపు రిజర్వేషన్స్ తీసేసింది నీలం సంజివరెడ్డే , ఆతర్వాత దామోదర సంజివయ్య పునరుద్దరిస్తే, మళ్లీ తన శిష్యుడు కాసు బ్రహ్మానంద రెడ్డితో తీసేయించాడు !
ఈరకంగా రాష్ట్రతి స్థాయికి వెళ్లాక కూడా, కుల ప్రాంత ద్వేషంతో రాజధాని, బ్యాంక్స్ ఇలా ఎన్నిటినో ఇలా చెయ్యటమంటే ఏమనుకోవాలో ! ఇదే నీలం తను బ్రతికుండగానే కావాలని కృష్ణ జిల్లాలో విగ్రహం పెట్టించుకుంటే కూల గొట్టారు ! ఆతర్వాత నీలమే తనకి ఆదర్శమని వైఎస్ రెడ్డి హైదరబాద్ లో విగ్రహం పెట్టించాడు ! ఆ నీలం అడుగుజాడల్లోనే ఒక ప్రాంతం కులంపై ద్వేషం చూపాడు & అవకాశం వున్నా కాపు రిజర్వేషన్స్ ఇవ్వకుండా చేశాడు వైఎస్ ! ఇక జగన్ రెడ్డి ఒక ప్రాంతం కులంపై చూపిన ద్వేషం పదేళ్ల నుండి అందరికీ తెలిసిందే !
@Sanjayqr7j@vibeofswetha Nen cheppindhi artham avuthundha.🤡
There were 18% Kamma MLA's before TDP. Kamma caste lo unna kontha mandi Politically strong kabatti, vallaki MLA seats istaru ra babu. Kapu caste lo kuda Politically strong unna vadiki MLA Ticket deny chesi Kamma ki isthe appudu adi kula sangham
@Sanjayqr7j@vibeofswetha 18% of mla's were kamma even before TDP was born. Same percentage now.
Both Kamma and Reddy castes were politically influencial in telugu states unlike Kapu despite their population because Kamma,Reddy anni kulalani kulupukoni vellevallu.