తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా, సమైక్య ఆంధ్రకు మద్దతుగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కింద పనిచేసి…
అదే నాయకత్వంలో పదవులు అనుభవించి, 2009లో ఎంపీగా పోటీ చేసిన మీరు…
ఈ రోజు @PawanKalyan గారి తెలంగాణ నిబద్ధతను ప్రశ్నించడం నిజంగా విడ్డూరమే @Ponnam_INC గారు !!
జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు.
@PawanKalyan@JanaSenaParty
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer has expressed concern over the injuries sustained by Master Mark Shankar, younger son of Sri Pawan Kalyan, Dy. Chief Minister, in a school programme in Singapore.
పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై సభా ప్రాంగణంలో పరిశీలన చేసిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ర్ట పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు. శనివారం సాయంత్రం ఆ ప్రాంగణానికి వెళ్లి ఏర్పాట్లపై కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, ఇతర సభ్యులతో సమీక్ష చేశారు. సభకు హాజరయ్యే ఏ ఒక్కరూ ఇబ్బందిపడకూడదని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, శాసన సభలో ప్రభుత్వ విప్ శ్రీ అరవ శ్రీధర్ గారు, ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
తండ్రి శవం దగ్గర సంతకాల సేకరణతో మొదలు పెడితే..
రాజన్న రాజ్యం, ఒక్క ఛాన్స్ అని నానా కబుర్లు చెప్పి నీ రాజకీయ జీవితంలో సీఎంగా గెలిచింది ఒక్కసారి, మళ్ళీ వెంటనే ఒచ్చిన ఎన్నికల్లో మిగిలింది 11.
మరి ఏదో భూమి పుట్టుక ముందు నుండి నువ్వు సీఎంగా వెలగబెడుతున్నట్టు నీ బిల్డప్ ఏంది @ysjagan !
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకి చెందినవారు తమ సమస్యలను తెలిపారు. యలమంచిలి ఎమ్మెల్యే శ్రీ @vijaysundarapu గారు అర్జీలు స్వీకరించారు. తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై సంబంధిత అధికారులకి తెలిపారు. జనవాణిలో పార్టీ నేతలు శ్రీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు, శ్రీమతి అలియా, శ్రీ చంద్రరావు, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ పాతూరి రాజు పాల్గొన్నారు.
సిగ్గు లేదా జైలు పుత్రా @ysjagan ?
సొంత చెల్లి, తల్లి కూడా కష్టం అని నీ దగ్గరికి వస్తే నువ్వు ఛీ కొట్టిన దుర్మార్గుడువని బహిరంగంగా చెప్పారు, అయినా బుద్ధి రాకపోతే ఎలా జైలు పుత్రా జగనా?
కష్టం అని వచ్చిన వారిని అక్కున చేర్చుకుని, వారి కష్టాలు తీర్చడమే @PawanKalyan గారికి తెలిసిన రాజకీయం. సోషల్ మీడియాలో ఎవరో ఒక ఫేక్ వీడియో పెట్టగానే, శవాల దగ్గర చిల్లర వేరుకునే వాడిలా కనీసం నిజాలు తెలుసుకోకుండా నీచ రాజకీయాలు చేస్తావా?
జనవాణి పేరుతో అధికారంలో లేనప్పటి నుండి నేటి వరకు కష్టం అని వచ్చిన ప్రతీ ఒక్కరి సమస్య వినే ఒక వేదిక ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నారు గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వందల సమస్యలు పరిష్కారం అయ్యాయి, అందులో 90% సమస్యలు నీ దిక్కుమాలిన పాలనలో ఎదుర్కొన్నవే, అలాంటిది ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి వస్తే జనసేన పట్టించుకోదు అంటే ఎలా నమ్మావు జగనా?
#EndOfYCP #FekuJagan
చాలా చోట్ల జనసైనికులకు, నాయకులకు అన్యాయం జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా ఇది పరిష్కరిస్తాం, క్షేత్రస్థాయిలో పదవుల్లో మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలి, MLA, ఇతర నాయకులు నిర్ణయం తీసుకుంటే సరిపోదు, పరస్పరం గౌరవం ఇచ్చి గుర్తింపు అందరికీ ఇవ్వాల్సిన భాధ్యత తీసుకోవాలి - బీమా చెక్కుల పంపిణీ సందర్భంగా @JanaSenaParty PAC చైర్మన్, రాష్ట్ర మంత్రి శ్రీ @mnadendla గారు.
కార్యకర్తల క్షేమం జనసేన పార్టీ ప్రాధాన్యత.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 21 క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 1,05,00,000 విలువగల బీమా చెక్కులను స్వయంగా అందించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు.
A moment of pride for Andhra Pradesh! Rising from 25th to 4th place under the Rashtriya Gram Swaraj Abhiyan – a true reflection of Hon’ble PM @narendramodi Ji's visionary guidance and Hon’ble CM @ncbn Garu's exemplary leadership. RGSA is strengthening grassroots governance through capacity building, infrastructure development, digital inclusion, and tribal welfare. Together, we are transforming rural India!
- @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@mopr_goi@LalanSingh_1