ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనల ముసుగులో దేశ వ్యతిరేక, అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి.
నీట్ సమస్యకు.. ఆర్టికల్ 370, ఆజాదీ కాశ్మీర్ మరియు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నినాదాలకు సంబంధం ఏంటి?
శాంతియుతంగా జరగాల్సిన నిరసనల్లో చొరబడి..
పోలీసులు, మహిళా జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం, సనాతన ధర్మాన్ని కించపరచడం వెనుక ఉన్న కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
అమాయక విద్యార్థులను అడ్డుపెట్టుకుని,
దేశంలో విద్వేషాలు రగల్చాలని చూస్తున్న దుష్ట శక్తుల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. #NEET
పొత్తు లో భాగం గా
@JanaSenaParty సీట్స్ తగ్గించుకుని
బీజేపీ కి ఇచ్చినప్పుడు
బాధ అనిపించినా
ఇలాంటి వి చూసినప్పుడు
Your sacrifices are valuable Chief @PawanKalyan ✅🙏🫡
Thank you @nitin_gadkari Saab.
Things they hide
It’s all thooked food
They came only for food
Only to make reels
Only to gain some followers
They don’t care about NEET
They don’t care about students
Uttarakhand police constable Sher Singh arrived at the CJP protest stage full of enthusiasm, handed over his resignation/badge to Abhijeet Dicpe, and declared his support for the students’ movement.
Reality: Sher Singh was already under suspension and has a criminal record.
Moye Moye for Dicpe 😭
NEET ప్రొటెస్ట్ కోసం వచ్చినవారిని ఒక్క ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేసి చెమటలు పట్టించిన GenZ 🔥
సమాధానం చెప్పలేక, ఫోన్లు పట్టుకుని, ఆగం, ఆగం అయినా AISF లీడర్లు. 🫢😂🤣
అభిజీత్ దీప్కేకు చెందిన నీట్ ఆశావహుడు అని చెప్పుకుంటున్న ఒక విద్యార్థి జంతర్ మంతర్ వద్ద సులోచన చేస్తూ పట్టుబడ్డాడు.
అడిగినప్పుడు, తాను దేశం కోసమే అలా చేస్తున్నానని, దేశం కోసం చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు.
దేశం కోసం త్యాగం అని చెప్పుకుంటూ సీజేపీ నిరసనను వాళ్ళు ఎలా ఆస్వాదిస్తారో ఇది దాదాపుగా స్పష్టం చేస్తుంది.
కొంతమంది మత్తు పదార్థాలు సేవించి, ఆ తర్వాత ఢిల్లీ పోలీసులపై రాళ్లు విసిరి వారిని గాయపరుస్తున్నారని ఒక నిహంగ్ సిక్కు కూడా చెప్పాడు.
This is master class. 🤣🤣🤣
On the face of CJP 👏🏼👏🏼
This slap @SauravDassss will never forget.
“I’m asking for the resignation of all three ministers
BJP Minister
Congress Minister
And AAP Minister”
Why is @abhijeet_dipke and his gang not asking resignation of all three?
తొలి ఏకాదశి రోజు ఇలా ఎందుకు చేస్తారు? 🤔 | అసలు రహస్యం ఇదే!
🕉️ తొలి ఏకాదశి (దేవశయని ఏకాదశి) ఎందుకు అంత ప్రత్యేకమైనది?
ఈ రోజును ఎందుకు ఆచరిస్తారు?
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని ఎందుకు విశ్వసిస్తారు?
తులసి పూజ, ఉపవాసం, దానం,
"ఓం నమో నారాయణాయ" జపం, అలాగే చాతుర్మాస్యం ప్రారంభం గురించి ఈ 60 సెకన్ల వీడియోలో సులభంగా తెలుసుకోండి.
ఈ వీడియోలో చెప్పిన విషయాలు పురాణాలు, సంప్రదాయాలు మరియు భక్తుల విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి.🙏
శ్రీమహావిష్ణువు ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
🙏 తొలి ఏకాదశి శుభాకాంక్షలు! 🙏
'నీట్' పరీక్షపై ప్రభుత్వం మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రతిపక్షం ఎందుకు వెనకాడుతోంది? సాకులు చెబుతూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారు తప్ప, ప్రత్యక్ష చర్చకు ఎందుకు రావడం లేదు?
#NEET