హైదరాబాద్ ART సినిమాస్ లో వాటర్ బాటిల్ 80/-, Popcorn 190/-, రెండు ఆలూ సమోసా 80/-, Coffee 110/-. థియేటర్లలో ధరల దోపిడీని ప్రభుత్వాలు అడ్డుకోవా..?
పైగా.. ప్రీమియర్ షో, మొదటి 10 రోజులు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకోమని అనుమతి ఇవ్వడం కరెక్టేనా? #cinema#theatre#tfi#telanganacmo