ఎంపీగా నీలం మధును
గెలిపించుకొని సీఎం రేవంత్ కు గిఫ్ట్ ఇవ్వాలి
మెదక్ పార్లమెంట్ ఇంచార్జీ మంత్రివర్యులు కొండా సురేఖ గారు
ప్రజాధనాన్ని దోచుకున్న వారిని కాంగ్రెస్ వదిలిపెట్టదు
టిఆర్ఎస్ను వెం���ాడుతున్న లిక్కర్,ఫోన్ టాపింగ్ కేసులు
బిజెపి అభ్యర్థి మాటల మనిషి
6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇంచార్జీ కొండా సురేఖ పిలుపు నిచ్చారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ లో మెదక్ పార్లమెంట్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ... మెదక్ పార్లమెంటు స్థానం ప్రత్యేకమైనదని, ఈ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ ఉందని అలాగే, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు నియోజకవర్గం కూడా ఉందని ఈ సందర్భంగా పేర్కొ���్నారు.దీంతోనే ఈ సెగ్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ సవాల్ గా తీసుకొని ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.ఇందుకోసం నియోజకవర్గ ఇన్చార్జులు నాయకులు కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.గత తొమ్మిదేళ్ల కాలంలో అవినీతి అక్రమాలు భారీ ఎత్తున జరిగాయని,అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా భారీ అవినీతి,అక్రమాలకు తెర లేబడమే కాకుం��ా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు.ప్రస్తుతానికి టిఆర్ఎస్ను లిక్కర్, ఫోన్ టాపింగ్ కేసులు వెంటాడుతున్నాయన్నారు.కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే,టిఆర్ఎస్ కుటుంబం లాభ పడిందని అన్నారు.లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుతుందని,ఇక ఫోన్ టైపింగ్ కేసులో తీగలాగితే డొంక కదిలిన చందంగా అనేక విషయాలు బయటకు బయటక�� రావడం మీడియా కథనాల ద్వారా తెలుస్తోందన్నారు.ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్దవారు ఉన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతానికి పొలం పాట పట్టిన మాజీ సీఎం కేసీఆర్,ఆనాడు కొండగట్టు లో జరిగిన బస్సు ప్రమాద ఘటన స్థలానికి వెళ్లి పరామర్శించిన వారిలో కెసిఆర్ కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో ? చెప్పాలని ప్రశ్నించారు.టిఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక మహిళకు కూడా క్యాబినెట్లో చోటు ఇవ్వలేదన్నారు.టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ కు ఓ బానిస,ఆయనకు ప్రజల్లో గుర్తింపు లేదన్నారు.మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు పార్లమెంటు ఎన్నికల్లో ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ బయటకు వచ్చాడని విమర్శించారు.ఇకపోతే బిజేపి అభ్యర్థి రఘునందన్ మాటల మనిషే గాని చేతల మనిషి కాదని అన్నారు.ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల���లో ఆదరణ పెరిగిందన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలుతో.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం వచ్చిందన్నారు.మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని బిఆర్ఎస్,బిజేపిలు కైవసం చేసుకునేందుకు డబ్బుల వలవేసి ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నారు.ఈ మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని,
మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీశ్ రావు లకు బుద్దిచెబుతూ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుని,సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.ఇందుకోసం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలు నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్,TSIIC చైర్మన్ & సంగారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి గారు,పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాటా సుధా,నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి,దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి,గజ్వేల్ నర్సిరెడ్డి,సిద్దిపేట్ పూజల హరికృష్ణ,డిసిసి ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్,మండల కాంగ్రెస్,పట్టణ నేతలు తదితరులు పాల్గొన్నారు.
@KMuraliSurekha
@NarsaThumkunta
@kata_SrinuGoud
@Rajireddyinc
@CherukuCsr
@harikrishna_iyc
@AnjannaCongress
#TelanganaPrajaPrabhutwam #Telangana #prajaprabhutwam #PrajaPalana
#Congress #CongressParty
#LokSabhaElections
#LokSabhaElections2024
#NMR4medak
#medak #medakparliament
I'm venkat Mudiraj from Osmania University pursuing M com 2nd year, my friend Naveen committed sucide in manjeera hostel, Osmania University for financial issues, his family is very poor and even don't have own house,
Naveen from Korutla ,Jagtial Dist , Telangana.
Please Help🙏🏽
@KTRBRS Sir
Myself Katravath Hari Prasad (OSMANIA UNIVERSITY https://t.co/lAXGg1GCmw 2nd Year)Graduated From NIZAM COLLEGE
A friend of mine tragically took his life after borrowing around 4 lakhs from his father's credit cards and falling victim to Instagram scammers,
I'm venkat Mudiraj from Osmania University pursuing M com 2nd year, my friend Naveen committed sucide in manjeera hostel, Osmania University for financial issues, his family is very poor and even don't have own house,
Naveen from Korutla ,Jagtial Dist , Telangana.
Please Help🙏🏽
YSR తెలంగాణ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యూలర్ పార్టీ. దేశ పునాదుల నుండి నిర్మాణం వరకు కాంగ్రెస్ హస్తం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని వైయస్ఆర్ చివరి కోరిక. ఆయన కోరిక నిజం చేసేందుకు కృషి చేస్తాం. @RahulGandhi@kharge
Government Released Rs. 374 Cr to the TSRTC for free travel facility to women.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.
Deputy CM Bhatti Vikramarka first signed as minister on the release of 374 crore rupees to RTC for free RTC bus travel subsidy provided to women through the Mahalakshmi scheme.
#FreeBusForWomen #TelanganaPrajaPrabhutwam @BhattiCLP
అట్టడుగు స్థాయ��� నుండి శాసన వ్యవస్థలో శాసన సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
కేసీఆర్ గారికి పరామర్శ..
తుంటికి ఆపరేషన్ చేయించుకుని,
విశ్రాంతిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గ���రిని పరామర్శించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
Congratulations to Shri Revanth Reddy Garu on taking oath as the Chief Minister of Telangana. I assure all possible support to further the progress of the state and the welfare of its citizens. @revanth_anumula
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమా�� అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.
Congratulations @revanth_anumula garu on becoming the Chief Minister of Telangana. Together, we will work towards people's governance (ప్రజల తెలంగాణ) and fulfill the aspirations of the people to create 'Bangaru Telangana'
@TelanganaCMO
Political Journey of CM Revanth Reddy👇
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం 👇
2006 - ZPTC
2007 - ఎమ్మెల్సీ
2009 - ఎమ్మెల్యే
2014 - ఎమ్మెల్యే
2019 - MP
2021 - జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు
2023 - తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
2006 - ZPTC
2007 - MLC
2009 - MLA
2014 - MLA
2019 - M.P
2021 - State President of the National Party
2023 - Chief Minister of Telangana State
#RevanthReddycm #RevanthReddy @revanth_anumula
Congratulations brother @revanth_anumula for being selected as leader of Congress legislative party & Chief Minister of Telangana.
Thanks to the people of state for supporting congress party to out-throw the Kalvakuntla monarch and bring back the democratic rule in Telangana