Yesterday, HM Amit Shah Spoke to the Media.
BJP IT CELL COOLIE'S called this A Press conference, But See the Reality.
There are 25 Major News Channels in the Country, but Amit Shah Spoke to only 3.
PTI - Never Questioned to the Govt
ANI - They Always Peddles BJP Propaganda
IANS - Pro BJP News Agency who Never Highlights Opposition
This is Why I Respect Rahul Gandhi
Because He can Face 100's of News Channels Without Any Fear.
Modi and SHAH Can Never Match his AURA 🔥
ये कांग्रेस की शेरनी है, किसी से डरेगी नहीं।
कल दिल्ली में NSUI के साथी 'वोट चोरी' के खिलाफ प्रदर्शन कर रहे थे, इस दौरान पुलिस ने @Ritubarala जी को डिटेन कर लिया।
इसके बाद बस में चंचल यादव नाम की महिला कॉन्स्टेबल ने रितु को बुरी तरह मारा। फिर थाने ले जाकर पैरों पर डंडों से मारा गया।
दिल्ली पुलिस ये याद रखे - हम यह बर्बरता भूलेंगे नहीं। रितु का कहना है - आपको जितना मारना है मार लो, हम डरेंगे नहीं, अन्याय के खिलाफ लड़ेंगे और जीतेंगे।
ఢిల్లీ 📍
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇలా అన్నారు
"నా విలేకరుల సమావేశంలో చెప్పినట్లుగానే
ఇది భారతదేశం. అమిత్ షా గారూ
ఇక్కడ హిందువు లేరు, ముస్లిం లేరు
ఏ నిర్దిష్ట కులానికి చెందినవారూ లేరు
స్త్రీ, పురుషుడు అనే భేదం లేదు.
ఇక్కడ వినిపిస్తున్నది ఒకే స్వరం, ఒకే నిరసన 🤚
ఇది భారతదేశ స్వరం,
మీరు ఈ స్వరానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు
ప్రధానమంత్రి ఈ స్వరానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు
నేను మీకు సూచిస్తున్నాను 🫵🫵
ఈ స్వరానికి వ్యతిరేకంగా నిలబడకండి
ఈ స్వరానికి వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేరు.
పోలీసు సిబ్బంది విషయానికొస్తే, వీడియో రికార్డ్ చేసి
ఆ సాక్ష్యాలను మాకు పంపమని నేను విద్యార్థులందరికీ చెప్పాను. ఈ వ్యవహారం మొత్తం ముగిసినప్పుడు,
మేము ఆ సాక్ష్యాలన్నింటినీ వినియోగిస్తాము.
తద్వారా శిక్షార్హులైన వారందరికీ—
ప్రధాని నరేంద్ర మోదీ, జ్ఞానేష్ కుమార్, అమిత్ షా నుండి మా పిల్లలపై చేయి చేసుకున్న కానిస్టేబుల్ వరకు—
తప్పక శిక్ష పడేలా చూస్తాము..." 🔥🔥
తెలంగాణలో ఎలాగో BJP కి అధికారం ఇవ్వట్లేదు అని ఎక్కువ ఓట్లు అక్కడే తీసేసారా ..
TS లో ఉన్న BJP నాయకులు మాత్రం నోరు తెరవరు 💦
రోహింగ్యాలు అంటారు అసలు ఎంతమంది రోహింగ్యాల లెక్క తేలిందో ఎవ్వడూ చెప్పడు
ఓడిపోతామనే భయంతో ఓట్లు తీసేసుకుంటూ పోతున్నావా మోడీ తాత
This is ABSOLUTE CINEMA 🍿
Rahul Gandhi played UNO Reverse on Godi Media & clean bowled them
“Raise your hands if you believe what Narendra Modi is doing is correct” 🔥
NONE OF THEM RAISED HANDS
🇮🇳🔥 भारत का अगला प्रधानमंत्री कौन होगा?
देश की राजनीति में सबसे बड़ा सवाल! 🤔
एक तरफ नरेंद्र मोदी, दूसरी तरफ राहुल गांधी। 2029 के लोकसभा चुनाव में जनता किसे प्रधानमंत्री के रूप में देखना चाहेगी?
👇 अपनी राय चुनें और कमेंट करें!
🟠 1️⃣ नरेंद्र मोदी
🔵 2️⃣ राहुल गांधी
💬 आपका जवाब क्या है? कमेंट में बताइए!
📢 पोस्ट को शेयर करें और ऐसी ही राजनीतिक अपडेट के लिए पेज को Follow करें।
#NextPM #NarendraModi #RahulGandhi #LokSabhaElection #IndianPolitics #PublicOpinion 🇮🇳
ఇండియా బ్లాక్ నాయకులతో కలిసి నిలబడి నేహా బోరా
ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు.
భారత ప్రజాస్వామ్యానికి
పునాదులు వేయడంలో
బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు కాబట్టే,
ఆ పార్టీ రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యం విషయంలో
ఇంత సులభంగా రాజీపడగలదు.
జ్ఞానేష్ కుమార్ కి వైసీపీ 9 ప్రశ్నలు
సీఈసీ ని వెంటాడుతున్న జగన్
జ్ఞానేశ కుమార్ పై వైసీపీ తీవ్ర ఆగ్రహం
సీఈసీ జ్ఞానేష్ కుమార్ కి 9 ప్రశ్నలతో వైసీపీ ట్విట్
మా అనుమానాలకు జ్ఞానేష్ కుమార్ సమాధానం చెప్పే దమ్ముందా
2024 ఎన్నికల తరువాత ఫిర్యాదు చేసిన
ఎన్నికల కమిషనర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు - వైసీపీ
మొదటిది పోలింగ్ సమయం ముగిసిన తర్వాత నమోదైన ఓట్లు,
రాత్రి 11:45 గంటల తర్వాత కూడా కొనసాగిన పోలింగ్, సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్ శాతంలో మార్పులు
గతంలో వీటిని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ కూడా ప్రశ్నిచడం విశేషం
వీవీప్యాట్ స్లిప్పుల భద్రత, ఈవీఎం బ్యాటరీ రీడింగుల్లో మార్పులకు సంబంధించిన సాంకేతిక నివేదికలు,
ఈవీఎంల ధృవీకరణ సమయంలో అభ్యర్థులు కోరిన పరీక్షలు నిర్వహించకపోవడం,
ఫారం 20 పత్రాల విడుదలలో ఆలస్యం వంటి అంశాలపై వివరణ కోరిన వైసీపీ
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒకే పోలింగ్ కేంద్రాల ఓట్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయా?
పోస్టర్లో పేర్కొన్న 89,499 ఓట్ల వ్యత్యాసాలకు నియోజకవర్గాల వారీగా వివరణ ఏమిటి?
2024 ఎన్నికల గణాంకాలు, పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులపై స్పష్టత ఇవ్వాలంటున్న వైసీపీ
#ap #delhi #Gyaneshkumar #jaganmohan #cec #ycp #election #volgabreaking #volgatimes
'वोट चोरी' के खिलाफ आवाज उठाने पर अमित शाह की पुलिस ने @nsui की छात्राओं की बर्बरता से पिटाई की।
हिरासत में लेने के बाद पिटाई करते हुए थाने ले गए और वहां बेल्ट और पट्टों से मारा गया।
इस मामले में दोषी महिला कांस्टेबल पर तुरंत कार्रवाई होनी चाहिए।
और दिल्ली पुलिस याद रखे - हम ये भूलेंगे नहीं. मोदी सरकार के इशारे पर की गई इस बर्बरता का हिसाब होगा।
NOT 50,000
NOT 1 Lakh
NOT even 2 Lakh
But over 2.5 lakh people joined Rahul Gandhi’s CHALO DILLI march 🇮🇳
Bro single handedly brought TSUNAMI on streets to give the biggest nightmare of Modi’s life 🔥
THIS IS HISTORIC 🇮🇳
Hundreds of lawyers, including senior adv joined Rahul Gandhi’s CHALO DILLI march to Supreme Court
After Youth & Farmers, Lawyers have also revolted against the fascists 🔥
BJP supporters need to understand
This is not 2014
This is not 2022
And you dare not mess up with Rahul Gandhi in 2026. Just dare not
Historic scenes coming from Delhi 🔥🔥
This is soooo beautiful 🥹
The way Rahul Gandhi protecting Neha Bora from the giant crowd and allowing her to lead from the front
That speaks a lot about him as a person, as a leader & character 🫡❤️