ఆప్యాయంగా.. ఆత్మీయంగా సాగిన
తుని పట్టణంలో డోర్ టు డోర్ కార్యక్రమం
15,27 వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారు
ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారు.
రెండేళ్ల నమ్మకం అభివృద్ధి - సంక్షేమం - ఇంటింటికీ ప్రచారం
#IntintikiTeluguDesam
#IntintikiKutamiprabhuthyam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhuthyam
#ChandrababuNaidu #divyayanamala
#YanamalaRamakrishnudu
#mlatuni
#tuni
నవ్యాంధ్ర ప్రగతి గళం.. మళ్లీ పెద్దల సభలో..
పదవి కేవలం బాధ్యత కాదు.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఆయుధం!
మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చే సంకల్పంతో, కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఢిల్లీ వేదికగా మన గళాన్ని బలంగా వినిపించేందుకు నేడు రాజ్యసభ సభ్యునిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేశారు.
మాట-నమ్మకం-అభివృద్ధి.. ఇదే సానా సతీష్ బాబు గారి నినాదం!
Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu
Nara Lokesh
#RajyasabhaMP
#MPSanasathishbabu
#divyayanamala
#YanamalaRamakrishnudu
#TDP_MP
#Kakinada
#tuni
#AndhraPradesh
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan redefining governance with accountability, clear vision, and a relentless commitment to public welfare.
#PawanKalyanTransformsAP
కొందరు కాలానికి అనుగుణంగా నడుస్తారు, కానీ ఆయన కాలాన్నే శాసిస్తూ.. భవిష్యత్తును నిర్మిస్తారు!
నాడు భారత్ అప్పుడప్పుడే టెక్నాలజీని చూస్తున్న వేళ.. ఒక గ్లోబల్ ఐటీ హబ్‌ను నిర్మించాలనే విజన్‌తో 'హైటెక్ సిటీ'ని సృష్టించిన దార్శనికుడు ఆయన.
రాష్ట్రం విడిపోయి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, వెనకడుగు వేయకుండా 'అమరావతి'ని సంకల్పించిన ధీశాలి.
నేడు, రేపటి విప్లవాత్మక టెక్నాలజీలైన ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి వాటిని తీసుకువచ్చి యువతను సిద్ధం చేస్తున్న నిత్య విద్యార్థి.
విశ్రాంతి అనే మాటను చెరిపేసి, ప్రజా సేవలో అలుపెరుగని పోరాటం చేస్తున్న మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు గారికి 76వ పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు!
నా జీవిత మార్గదర్శి, ఆయన మార్గదర్శకత్వంలో పని చేయడం నాకు దక్కిన అదృష్టం. యువతకు పోటీనిచ్చే ఆయన ఎనర్టీని ఎంతో స్పూర్తివంతం.
@ncbn@naralokesh
#HappyBirthdayCBN
#HBDOneAndOnlyCBN
#NaraChandrababunaidu
#Naralokesh
#divyayanamala
#MLATuni
#YanamalaRamakrishnudu
#MPSanaSathishbabu
#AndhraPradesh
My heartfelt gratitude to the Hon'ble CM and Party President, Shri @ncbn garu, and National Working President @naralokesh garu, for my appointment as National Vice President of @JaiTDP
I am humbled by this immense responsibility. As a disciplined Karyakarta, I pledge to uphold the trust placed in me, working tirelessly to strengthen the party's foundations and serve the public and cadre with dedication.
#TDP
#TDPNationalVicePresident
#NaraLokesh
#Chandrababunaidu
#MPSanaSathishbabu
#Kakinada
#AndhraPradesh
రియల్ లైఫ్ లీడర్.. రీల్ లైఫ్ ఉస్తాద్!
ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ఈ ఉగాదికి ప్రజల ముందుకు రాబోతున్న డిప్యూటీ సీఎం @pawankalyan గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు స్క్రీన్ పై తీసుకవచ్చే ఎనర్జీ ప్రేక్షకులకు ఒక సెలబ్రేషన్! అభిమానులకు ఈ ఉగాది అసలైన 'మాస్ పండుగ' కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ustaadBhagatSingh #pawankalyan #Ustaad
#telugucinema #MPSanaSathishbabu
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని ప్రముఖ నటులు శ్రీ రాజేంద్రప్రసాద్ గారు ఈ రోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన నేపథ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రివర్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారికి అభినందనలు తెలిపారు.
సినిమా అంటే చిరంజీవి...
చిరంజీవి అంటే సినిమా....
అభిమానం అడుక్కుంటే, ఏడిస్తే రాదురా...
సంపాదించుకుంటే వస్తుంది... ❣️
Love You బాసు @KChiruTweets
Tears Only Coming... You Know.... 😭😭😍😍😍😘😘😘
#Manashankaravaraprasadgaaru
#1yearofMPSanasathishbabu : ఎంపీ సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో క్రీడా రంగంలో సరికొత్త శకం.. కేవలం ఒక్క సంవత్సరంలోనే విశాఖ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపిన నేత
అంతర్జాతీయ కోచ్ లు, అంతర్జాతీయ మ్యాచ్‌లు, మహిళా క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహణతో ఏపీని క్రీడా హబ్ గా గ్లోబల్ స్థాయిలో నిలబెట్టారు.
@ncbn@naralokesh@Andhra_Cricket_@BCCI@BCCIWomen #BCCI #bcciwomen @jayshah220988@mithunmanhas #jayshah #MithunManhas #ICC #TeamIndia #womenscricket #sports #chandrababunaidu #naralokesh #ACA #IPL #cricket #GaryStead #rajyasabhampsanasathishbabu #mpsanasathishbabu #TDP #kakinada #andhrapradesh