నాయకత్వం అంటే రాజకీయాలు చేయడం కాదు..విలువలతో కూడిన భావితరాల భవిష్యత్తు మార్గం వైపుకు నడిపించడం 🙏
ఆలూరు నియోజకవర్గం
యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఓ బుడతడు పసుపురంగు టీషర్టుతో ఉత్సాహంగా యాత్రలో అడుగులు వేస్తున్నాడు
ఇది గమనించిన లోకేష్ ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు
అప్పుడే రాజకీయాలు వద్దు ముందు మంచిగా చదువుకోవాలని చెప్పి..టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు
#YuvaGalamPadayatra
పద్మశాలి వర్గానికి చెందిన @AnuradhaTdp ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో గ్రామాలతో సహా మంగళగిరి నియోజకవర్గం అంతటా చేనేత కార్మికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. చేనేత వర్గానికి టిడిపి ఇచ్చిన గౌరవం అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
#ByeByeJaganIn2024
Sky is the limit for @tarak9999 fans who expressed their happiness over #RRRMovie and wished their best for #NTR30 by flying an aeroplane banner over the prestigious Hollywood sign.
#ManOfMassesNTR