ప్రజాక్షేత్రంలో తనకున్న అనుభవం, నైపుణ్యంతో..
యువత, నిరుద్యోగ, ఉద్యోగుల,
ప్రజల సమస్యల పరిష్కారం కోసం,
ఈ ప్రాంత సమాగ్రాభివృద్దికి, నిరంతరం కృషిచేస్తున్న
మన వెన్నపూస రవీంద్రా రెడ్డి అన్నకు (1) మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం.....
@garpaninvestme1@ysjagan@YSRCParty @YSRCPDMO కరోనా సంక్షోభం వల్ల గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అన్ని నోటిఫికేషన్ ని త్వరలోనే విడుదల చేస్తున్నాము
పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు శాసనమండలి నియోజకవర్గం ఉమ్మడి (కడప, కర్నూలు, అనంతపురం) జిల్లాల నమూనా బ్యాలెట్..!
#గమనిక : బ్యాలెట్ పేపర్లో పేరు ఎదురుగా (1) అంకె మాత్రమే వేయాలి.(✅❌)మార్క్ లను వేయకూడదు..!
#పోలింగ్_తేది : 13-03-2023 సోమవారం..!
#సమయం : ఉ౹౹ 8:00 నుండి సా౹౹ 4:00 వరకు..!