గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
ఉగాది పండుగకు కూటమి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చూస్తే, కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఉంది. రాష్ట్రంలో 1.80 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, ఈ క్యాలెండర్ చూస్తే అంతా తుస్సు అనిపిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ఎందుకు యువతను మోసం చేస్తున్నారు? 1.80 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే, 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే ఎలా న్యాయం జరుగుతుంది? రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం ఇవ్వాలి. గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి.
@ncbn@INC_Andhra@manickamtagore