Ee lanjakoduku JangareddyGudem Bank Of Baroda Branch lo Gold ASSAYER ga pani chestu motham Bangaram Lepi dengadu mavi 10 lakhs worth gold lepi dengadu ala chala Mandi kastapadi sampainchukuna valavi anni tiskelli poyadu.
Please Repost for visibility 🙏🏿🙏🏿🙏🏿
@RBI@bankofbaroda
Hon'ble @AshwiniVaishnaw ji,
We respectfully request your kind consideration for introducing a Vijayawada–Bengaluru Vande Bharat.
This route will benefit thousands of IT professionals, students, entrepreneurs, and families traveling between Andhra and Bengaluru.
@naralokesh
ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు వందే భారత్ రైళ్లు అవసరం!
✅ విజయవాడ – బెంగళూరు వందే భారత్
బెంగళూరు–ఆంధ్ర మధ్య ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది
✅ విశాఖపట్నం – తిరుపతి వందే భారత్
ఉత్తరాంధ్ర నుంచి తిరుపతి వరకు వేగవంతమైన కనెక్టివిటీ
Cc: @SriKrishnaLavu@KesineniS@naralokesh
@naralokesh మాట ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు
ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో మొట్ట మొదటి జాబ్ క్యాలెండర్ అమలు మీ ద్వారా జరుగుతుంది
చాలా థాంక్స్ సార్ 🙏
అభ్యర్థులకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు
@naralokesh@naralokesh sir , with all due respect, I am requesting you to please follow all the proper protocols like publishing calender in APPSC website not on social media platforms as Authentication should come from APPSC as it is constitutional body sir ,same as UPSC.
@naralokesh Sir,
Lakhs of UNEMPLOYED ASPIRANTS are waiting for G1&2 NOTIFICATIONS, to plan our Timelines accordingly plz release the DATES CALENDAR of all JOB CALENDAR EXAMS SOON😭
This will help us to plan better our Study Targets
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @Bhumireddymlc గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏
@JaiTDP@iTDP_Official#AndhraPradesh
@naralokesh anna group 2 పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి వాటిని కనీసం 1000 పోస్టులు అయినా పెంచండి గత ప్రభుత్వం ఇచ్చిన 900 కూడా ఇవ్వడం లేదు మీరు ఎందుకు గత ప్రభుత్వం కన్నా కొంచం ఎక్కువ గ్రూప్2 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి
‼️ Job Calendar Update ‼️
🚀 Total Jobs Announced: 10,060
📅 May 15 – 1,500 jobs
📅 Aug 15 – 3,797 jobs
📅 Sep 15 – 1,759 jobs
📅 Oct 15 – 3,004 jobs
Thank you @ncbn and @naralokesh ! 🙏🏼
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi