@siddikshaik960@naralokesh@YSRCParty@ncbn@PawanKalyan@JaiTDP@RamMNK@tdjanardhan కొంచెం అయినా సిగ్గు ఉందా సిద్ధిక్ ..వైసీపీ ఉన్నప్పుడు 2000 గ్రూప్ 1,2 ఇవ్వాలని డిమాండ్ చేసి ఇపుడేమో మీ ప్రభుత్వం ఉండగా 470 గ్రూప్ 2 ఇస్తారా.. వైసీపీ 10,143 పోస్టులతో జాబ్ క్యాలండర్ ఇస్తే విమర్శించి ఇపుడు మీరు అదే 10,000 పోస్టులతో క్యాలండర్ ఇస్తున్నారు ఏమనాలి మిమ్మల్ని
URGENT
గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కూటమిని గెలిపిస్తే ఏటా జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నారు.
@naralokesh మా గోడు వినండి మా జీవితాలు సార్ 😭 ఇంట్లో తిడుతున్నారు ఎన్నేళ్లు ఇలా జనవరి జాబ్ క్యాలెండర్ లేకుండా అని 😭
#Jan2026AlsoNoAPJobCalendar#NoJobCalendarInAndhraPradesh
.@naralokesh అన్నా #yuvagalam పాదయాత్ర హామీలు నమ్మి భారీగా ఓట్లు వేసి గెలిపించాము. 20 నెలలుగా పరిస్థితి బాగాలేనప్పటికి లక్షలు పోసి కోచింగ్ అని స్టడీ హాల్స్ లో చదువుకుంటున్నాము. 1500 పోస్టులు తగ్గకుండా గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭🙏
#AndhraPradesh#SaveAPGroup2Aspirants