Poetry is neither illusion nor imagination but xperiences & journey of life.#JabSabTheek is unfolded intensified layers of relationships with simple words having depth meaning.Trulely connected,nostalgic and call for transformation @divyadutta25 ji wonderful journey of poetry🙏
@NeverSayYesDude సర్,హైడ్రా ప్రయోగం ఇప్పుడు చూస్తున్నా..ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో సమర్ధవంతమైన కలెక్టర్లు నాలా,చెరువుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో వివిధ డిపార్ట్ మెంట్స్ నుండి నిబద్ధత కలిగిన అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పరచి సినర్జీ ఎఫెక్ట్ తో చట్ట పరిధిలో అద్భుత ఫలితాలు సాధించారు
@KTRBRS
యుద్ధమైనా
ఉద్యమమైనా
రాజకీయమైనా
జీవితమైనా
స్పూర్తి...
తెలంగాణ
యువతకు..భవితకు
దిక్సూచి..!
తల్లి తెలంగాణ కలిపిన బంధం..కడవరకూ సాగాలని..
రామన్నకు దిల్ బర్ సాల్ గిరా ముబారక్ 💐🌟🔥❤️🌈
@KTRBRS
జర్ర ఇరవై నాలుగు గంటల ముందు పుడితే..మన చరిత్ర సూత మామూల్గుండకపోవు కావొచ్చన్న😄❤️
@raghu4bjp పాపం..సారు వారి పుత్రోత్సాహం చూడ రెండు కళ్ళు చాలవయ.😄
నిస్వార్థంగా దేశం కోసం,ధర్మం కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ.. ప్రజా సేవలో తరిస్తుంటే.. సన్ స్ట్రోక్ తో పీఠం కదిలే పరిస్థితి..🤪😂 పగోనికి సూత ఇన్ని కష్టాలు రావొద్దు పో..హతవిధి😂
@KTRBRS@BRSHarish@RSPraveenSwaero@K_Nageshwar
@NeverSayYesDude హైడ్రా దృష్టి ఈ టవర్స్ మీద పడదు.ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉన్నా, బఫర్ జోన్ పరిధిలో ఉన్నా కానీ.. కాలు చాపితే గోడ తాకే గరీబోళ్ల అగ్గిపెట్టె ఇల్లులు మాత్రం అన్ని నిబంధనల,అధికారాల పరిధిలోకి తక్షణమే వస్తాయి.బుల్డోజర్లతో అర్ధరాత్రి నేలమట్టమవుతాయి.
రూల్ ఆఫ్ లా అనాథ.
అనాదిగా ఒకే చరిత్ర
@KTRBRS
@NeverSayYesDude ఉద్యమ నేపథ్యం,ప్రజా నిబద్ధత కలిగిన మహిళలు చాలామంది ఉన్నారు.ప్రముఖుల విషయానికొస్తే సోషల్ సర్వీస్ నుండి సునీతాకృష్ణన్,క్రీడాకారిణి మిథాలీ రాజ్ అలాగే చాలామంది మహిళా జర్నలిస్ట్ లు ఉన్నారు.రిజర్వేషన్ మరియు కోట మాత్రమే కాదు. కావలసిందల్లా
రాజకీయ పార్టీల ప్రోత్సాహం, ప్రజల ఆదరణ.చూద్దాం..
అమ్మల అమాయకత్వానికి బహుశా ఇదే చివరి తరం...
రెక్కలు కట్టుకుని ఎగిరే విమానంలో కూర్చున్నా, పక్కనున్న కొడుకే తన ప్రపంచం అనుకునే అమ్మ ప్రేమకు సాటి ఏది?
అమాయకపు మాటలు మాట్లాడే అమ్మ... అమ్మను ఒక్కసారైనా విమానం ఎక్కించాలని ఆశపడే కొడుకులు ఎందరో! నిజంగా
#mom#dream
@DRRamvarma22 Shocking&disgusting post by a professiona Doctor like you,aimed to assassinate character of a lady Journalist Tulasi Chandu who is sriving hard to bring facts before the society.Baseless allegations against her are unwarranted&highly condemnable.
@thulasichandu1@SajjanarVC_IPS
@NeverSayYesDude జానకమ్మ మూలాలు తెలంగాణ ప్రాంతంలో...పోరాటాల ఖిల్లా సిరిసిల్లలో..వేముల వాడ రాజన్న సన్నిధిలో సంగీత ప్రయాణ తొలి అడుగులు..ఈ మట్టిలో ఎదిగిన గాన కోకిల గానం దేశం మొత్తం వ్యాపించడం..గర్వించదగ్గ విషయం...
మూగబోయిన స్వరానికి నివాళి🌹🙏
@JspBVMNaresh బ్రో..మంగమ్మ శపథాలు చేసి హైకోర్టు నుండి తీర్పులు తెస్తా అనే జడల వారికి కాస్త గౌరవం ఇవ్వండి😃😂
సారు వారు 2004లో ఎన్రోల్ అయ్యారు.లా కమీషన్ సూచనల మేరకు జాతీయ స్థాయిలో AIBE నిర్వహించే CoP పరీక్షలో అర్హత ఖచ్చితంగా సాధించాలని 2010 లో నిర్దేశించారు.కాబట్టి జడల వారికి మినహాయింపు ఉంది.
@Kadirodu_Offl అసలు తెలుగు భాష చరిత్రను తవ్వుతున్న క్రమంలో ఆంధ్రా ప్రాంత ఆంధ్ర భాషకు తెలుగుకు సంబంధమే లేదన్న నిజాలు తెలుస్తున్నప్పుడు తెలుగు భాష కవర్ ఆంధ్ర భాషకు ఎలా తొడిగారో తెలుసుకున్నప్పుడు.. తెలుగు భాషను చివరికి 1953 లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడడం కోసం వాడుకున్న విధానం..మీ ముసుగు తొలగిపోయింది😂
@GhantaC ప్రొఫెసర్ సర్..వి (వేరు చేయడం) దార (భార్య),దారు (భర్త) మూలాల కలయిక.అలా 'విడాకులు'అనే పదం గ్రాంథికం చేయబడిందేమో.
'ఇడుపు కాయితం' అనే పద అర్థం,భావం,ఉచ్ఛారణలో భావోద్వేగత ఉంది.తెలంగాణ పల్లెల్లో అనాదిగా వాడుకలో ఉండి ప్రజల జీవితాల నుండి వచ్చింది. పదంలో జీవం,ఆర్ద్రత,బాధ,మట్టి వాసన ఉంది.
@JrPeriyar@PawanKalyan చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ప్రతీ వాడు నక్సలైట్ కాదు.సి.ఐ నాగరాజు చర్యను ఖండించాలి కానీ నక్సలైట్ తో పోల్చడమా?ప్రాథమికంగా నక్సలిజం రాజ్యాంగాన్ని, కుహానా ప్రజాస్వామ్యాన్ని,బూర్జువా పార్టీల రాజకీయాన్ని,అధికారాన్ని వ్యతిరేఖిస్తుంది.రాజ్యాధికార సాధనకి ప్రత్యామ్నాయ పంథాను నమ్ముతుంది.