@ysjagan అన్నా..అన్ని రంగాలను మీదైన శైలిలో బలోపేతం చేస్తున్నారు.... మరి విశ్వవిద్యాలయ వ్యవస్థ ను ఎందుకు దూరం పెడుతున్నారో, మూడు సంవత్సరాల మా నిరీక్షణ మీకెందుకు అర్థం కావట్లేదో..... మాకు తెలియటం లేదు.... దయచేసి ఇంటర్వ్యూలు నిర్వహించండి #APASstProfIssue@AudimulapSuresh@osdkmr
@ysjagan@AudimulapSuresh sir, గెస్ట్ ఫాకల్టీ కు కూడా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి మెరిట్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు తెలంగాణాలో, అలాంటిది అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడంలో తప్పు ఏంటండీ? తప్పుడు కేసులును కొట్టివేయండి, మాకు న్యాయం చెయ్యండి. #APAsstProfIssue
@AudimulapSuresh Sir, Please conduct interviews to the screening test qualifieds (it's been already 3years) and give a chance to the merit, let them part of the state universities for better implementation of new NEP @AndhraPradeshCM@RNagothu@ysjagan
పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్నే రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.కానీ మన APలో పరీక్ష పెట్టడం UGCకి విరుద్ధం,కేవలం ఇంటర్వ్యూ లు మాత్రమే జరపాలి అని కేసులు వెయ్యటం వాటిని సాకుగా చూపిస్తూ వర్సిటీలు మా #APAsstProfIssue విషయంలో ముందుకు కదలకపోవటం.ఏంటో ఈ విచిత్ర పరిస్థితి @ysjagan