@TdpAustin Inka entha nasanam cheysutharu laga . Dochukunnaru ma telangan . Brathakadaniki vochi. Nasanam cheysaru . 12 years oka captial kattukovadanimi radu meru
అసలు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు
కొంచెమైనా సెన్స్ ఉందా?
లేక మానవత్వం పూర్తిగా మంటగలిసిపోయిందా?
ఆ పసివాడు అమ్మా.. భయం వేస్తోంది,
నన్ను తీసుకెళ్లు" అని గుండెలు పగిలేలా ఏడుస్తుంటే.. ఆ కన్నీళ్లలో మీకు అంత రాక్షసానందం దొరికిందా?
ఒక పసి ప్రాణాన్ని పెంచినవాళ్లకు దూరం చేయడమేనా మీ పిల్లల సంరక్షణ ధ్యేయం?
ఒక సామాన్య కుటుంబంపై ఇంత కక్షపూరితంగా వ్యవహరించడానికి
మీ వెనుక ఉన్న శక్తులెవరు?
కోర్టుల చుట్టూ తిరుగుతూ, ప్రభుత్వ సొమ్మును తగలేస్తూ, సామాన్యులను వేధించడానికి చూపిస్తున్న ఈ అతి శ్రద్ధను పిల్లలకు ��ెట్టే పౌష్టికాహారం సక్రమంగా అందుతున్నాయో లేదో చూడ్డానికి పెట్టండి!
@Collector_JGTL
@WCDTelangana
@seethakkaMLA
కరెంటు, సాగునీరు, శాంతిభద్రతలు, పరిశ్రమలు, పెట్టుబడులు.. ఇలా తెలంగాణలోని ప్రతీ రంగాన్నీ, ప్రతీ వ్యవస్థను బాగు చేయగలిగిండు. అందుకే ఆయన కేసీఆర్!
❤️KCR👌
@KTRBRS
ఉద్యమం చేసిన బిడ్డలు ఎట్లుంటారో…
ఈ సమైక్యాంధ్ర మేస్త్రీకి, CBN శిష్యుడికి జర చూపిద్దాం! 🔥✊
అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినం…
ఇప్పుడు మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల కోసం
మరో ఉద్యమానికి సిద్ధమవుదాం! 🔥🚩
@KTRBRS
చరిత్రలోకి నాలుగడుగులు వెనక్కివేసి చూస్తే
KCR గారి గురించి తెలుసుకునే
ప్రతివిషయంలో మీకు గూస్ బమ్స్ వస్తాయి
దొంగచాటుగా దారిమల్లించి
మేము సాధించాం అనుకున్న అధికారులకు
తెలుసు...నేరుగా అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకల్లోలమేనని
KCR గురించి
ఇప్పుడున్న జెన్ -Z కి అర్ధం కాకపోవచ్చు
కానీ.... ఆయనేంటో ఉన్నతస్థాయి అధికారులకు బాగా తెలుసు
పోయిన ఎలక్షన్లో ఒక వర్గం (సామాజిక) ప్రేమని చూసిన ఖమ్మం.. ఈ సారి,అణచివేయబడ్డ వర్గపు బిడ్డల ఆత్మగౌరవ తిరుగుబాటు చూస్తది.
ఇది ఎప్పటికీ పోరాటాల ఖిల్లా నే!!