విశ్యవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడం అంటె #APPSC ద్వారా అర్హత సాధించిన వాళ్ళను నియమించకుండా కోర్టుల చుట్టూ తిప్పడమా?చిత్తశుద్ధి వుంటే@ysjagan గారు అర్హత సాధించిన వారితో వెంటనే 1300 ఖాళీలను భర్తి చెయ్యండి!
తాత్కాలిక అధ్యాపకులతో ప్రమాణాలు మెరుగు - నేతి బీరకాయ చందమె!
@DrEHariPrasad1@ysjagan@AndhraPradeshCM@ysjagan @YSRCPDMO please do justice to the screening test qualified candidates sir. Start conducting interviews to the meritorious faculty to recruit them transparently into universities
@ysjagan@AndhraPradeshCM Sir Thank u very much 4 announcing 2 follow transperancy in recruiting and maintain qualified faculty in universities. Please initiate the interviews for APPSC Asst. Professor Test Qualified candidates for the same.#APAsstProfissue .
అయ్యా మంత్రిగారు మీరు మాట్లడుతున్న విషయం, మాట్లాడిన తీరు, అనుమానస్పదం, హాస్యాస్పదం.
మీ ఇంటి చుట్టూ రోజూ వందలమంది తిరుగుతున్నారా? ఒకసారి వారితో ముఖాముఖీ పెట్టండి.ఏమ్ మాట్లాడుతున్నారో కాస్త గుర్తెరిగి మాట్లాడండి @ysjagan గారు ఈ మంత్రి తీరు పరిశీలించండి. ప్రతిభకు న్యాయం చేయండి 🙏
అమాత్య!రోజు 100మంది మా #APAsstProfIssue పరీక్ష రద్దు చెయ్యమని వస్తున్నానంటున్నారు.వారిలో ఎంతమంది IIT, NITలాంటి జాతీయ విద్యాసంస్థలలో చదివారో తెలుసుకొండి.అదే మా క్వాలిఫైడ్ లో అయితే అలా జాతీయ విద్యాసంస్థలలో చదివినవారు చాలామంది వున్నారు
@AudimulapSuresh#RIPMerit@ysjagan@osdkmr
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండుఁబల్కుఁజల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ
మా #APAsstProfIssue విషయంలోనూ అంతే. మీరు కంచు చేసే శబ్దం చూస్తున్నారు తప్ప మా కనకంలో వుండే క్వాలిటీ చూడట్లేదు
#RIPMerit@AudimulapSuresh@ysjagan@osdkmr
Request @ysjagan to file counter for the issue of Assistant professors recruitment . The screening test qualified candidates are waiting for interviews and court clearances. I hope you will do justice to us in this new year 2021.
Request @ysjagan to file counter for the issue of Assistant professors recruitment . The screening test qualified candidates are waiting for interviews and court clearances. I hope you will do justice to us in this new year 2021.
@osdkmr@AudimulapSuresh