అన్నింటికీ శ్రీకారం చుడుతున్న జగనన్న ప్రభుత్వంలో మీ ఆధ్వర్యంలో #APAsstProfIssue కి మంగళం పాడాలనుకోవడం న్యాయమా సారు! ఒక్కసారి మిమ్మల్ని మీరు వారి స్థానంలో ఊహించుకోండి సారు, ఇంకేమి అక్కరలేదు. అందరికి న్యాయం చెయ్యండి మంత్రి గారు. ఇలా సహాయం చేయగల అవకాశం అందరికి దక్కదు. మీరు చెయ్యగలరు
అయ్యా జగన్ సారు @ysjagan ఎంత మంది సైంధవులు అడ్డుపడ్డా ఎవరికి ఏది చెయ్యాలో అది క్రమం తప్పక చేసే నీకు ఈ యూనివర్సిటీ అధ్యాపకుల సమస్య నీ దృష్టికి రాలేదా?లేక మధ్యలో మన @AudimulapSuresh గారు ఇందులో ఏదో సైంధవ పాత్ర పోషిస్తున్నారా?అర్థం కావట్లేదు సారూ! త్వరగా దానిపై ద్రుష్టి పెట్టు సామి
గ్రౌండ్ లెవెల్ లో మాకు అన్యాయం జరుగుతుంది అన్నా... #YSJaganCares#APAsstProfIssue అనే తుది ఆశతో మిగిలిన APPSC Asst. Prof. Screening Test Qualified Candidates, But, waiting for interviews for 3 years anna... @AudimulapSuresh

సంపన్నుల లాగే,పేదింటి పిల్లల ఉన్నత చదువుల లక్ష్యంగా @ysjagan అన్న-అమ్మఒడి’కి రూపకల్పన చేసారు.
వాళ్ళు ఏంతో విలువగా భావించే విశ్వావిద్యాలయాలను ఏందుకు పట్టించుకోవడం లేదు?పరిస్థితి చేలా దారుణంగా ఉంది: (APPSC)స్క్రీనింగ్ టెస్ట్ అభ్యర్థులకు"ఒక్క అవకాశం ఇవ్వండి" #APAsstProfIssue@osdkmr
చదువుల పైనా ఇంత శ్రద్ధ చూపిస్తున్న @ysjagan అన్నా... మీ ప్రభుత్వం #APAsstProfIssue మెరిట్ ని హేళన చేస్తూ హైకోర్టు లో కౌంటర్ వేసింది అంటే నమ్మకం కలగటం లేదు...అసలు మీకు ఈ విషయం తెలీదు ఏమో అని నా అనుమానం!!! యూనివర్సిటీల కి APPSC స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకోండి అన్నా
అసిస్టెంట్ ప్రొ ఫ్స్క్రీనింగ్ టెస్ట్ఉ న్న విశ్వావిద్యాలయాల్లో మేము చదుకున్నాం అని గర్వంగా చెప్పుకుంటూ "అమ్మ-ఒడి" లో ఉన్న "నాడు-నేడు" పాఠశాల ఉపాధ్యాయులు ఉండాలంటే.#ApAsstProfIssue కి Hundred % న్యాయం చెయ్యడి, ఇంటర్వ్యూలు, నియామకం చేయండి.
@ysjagan@osdkmr@AudimulapSuresh
Sir. If you want meritorious outcome from universities, it is highly required to recruit meritorious faculty who qualified APPSC Asst.Professor Screening Test Qualified candidates.#APAsstProfIssue@AudimulapSuresh@ysjagan@osdkmr