@ysjagan
అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసు హైకోర్టు బెంచ్ లో ఉండగా ప్రభుత్వలాయర్లు ఎందుకు హాజరు అవడం లేదోఅర్ధం కావడం లేదు సార్.ఒకవేళ హాజరుఅయినా appsc పరీక్షలో పాస్ అయినవారికి వ్యతిరేకంగా ఎందుకు వాదిస్తున్నారో తెలియడంలేదు సార్. 4 సంవత్సరాలు ఇంటర్వ్యూల కోసం పోరాడుతున్నాం.న్యాయంచేయండి సార్
@ysjagan@AudimulapSuresh@nazir28 జగన్ అన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నాము సార్. మీ హాయంలో అందరికి న్యాయం జరుగుతుంది.మా appsc క్వాలిఫైడ్ అభ్యర్థులకు కూడా న్యాయం చేయండి.ప్రతిభ కి ప్రాధాన్యం ఇవ్వండి అన్నా.
విశ్యవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడం అంటె #APPSC ద్వారా అర్హత సాధించిన వాళ్ళను నియమించకుండా కోర్టుల చుట్టూ తిప్పడమా?చిత్తశుద్ధి వుంటే@ysjagan గారు అర్హత సాధించిన వారితో వెంటనే 1300 ఖాళీలను భర్తి చెయ్యండి!
తాత్కాలిక అధ్యాపకులతో ప్రమాణాలు మెరుగు - నేతి బీరకాయ చందమె!
@AudimulapSuresh sir @ysjagan anna please try to understand the Exam phobia mixed with corona phobia. Try to postpone exams orelse plan for online Exam. Create tend like Exams@home 🏡 same as work@home...
@cancelapboarde9@AudimulapSuresh@AudimulapSuresh sir @ysjagan anna please try to understand the Exam phobia mixed with corona phobia. Try to postpone exams orelse plan for online Exam. Create tend like work@home... Exams@home 🏡
మామూలు మనుషులు ఏమి చేయలేరు...
వీళ్ళకి కొన్నిసార్లు వీళ్ళ కష్టం కూడా కలిసిరాధు. #ApAsstProfIssue
ఈసారి పుడితే రాజకీయనాయకుల ఇంట్లోనే పుట్టాలి బయ్య....
ఎమ్మెల్యే అవ్వకుండా మంత్రి అవ్వచ్చు, తండ్రి పోతే ముఖ్య మంత్రి అవ్వచ్చు....
#బాబుగారి_మాటలు
@AudimulapSuresh@ysjagan@osdkmr@AndhraPradeshCM
Appsc అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలో పాస్ అయినవారికి ప్రభుత్వంవ్యతిరేకంగా వాదించడం వెనుక చాలా కుట్ర దాగి ఉంది. Fail అయినవారి తరుపున పోరాటంచెయ్యడానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎందుకు వకాల్తా తీసుకున్నారు? పాస్ అయినందుకు మాకు శిక్షిస్తారా?
Please address this issue @AudimulapSuresh sir.. it's very big loss to society 😞 to stagnant the talent. For eg. Reservoir full of water, doesn't imperative to agricultural lands, unless we channalize.. Please justice ⚖ them , waiting over nearly 3 years. KINDLY UNDERSTAND NEED
Delhi Media..
raised to support the Merit of society #APAsstProfIssue.AP Media?..
Not even tried to cover our pain.
Now a days our News channels interest is cover political parties, not for problems of society.
https://t.co/20ENJZXCH3
Thank you @tejasvi_astitva@abntelugutv
Asst Prof ఎంపికకు సంబంధించి
మీరు క్రొత్తగా ఏర్పాటు అయ్యే HRC కి వినతి సమర్పించండి; మీ వినతిలో ఈ ట్వీట్స్ స్క్రీన్ షాట్ ఇమేజెస్ జోడించండి; ఎందుకంటే నా HRC దరఖాస్తులో ముఖ్యముగా రాష్ట్రంలో పరిశీలించాల్సిన వాటిల్లో మీది కూడా ఒకటి; నా దరఖాస్తు మీకు ఒక సపోర్ట్ డాక్యుమెంట్ గ ఉంటుంది
శుభసాయంత్రం సార్.
Asst Prof స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫైడర్స్ విషయంలో మాకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం మెరిట్ కి వ్యతిరేకంగా, వాదించడం వెనుక చేలా రాజకీయ పరిణామాలు ఉన్నాయి. కేసు నెంబర్ & జడ్జిమెంట్ కాపీ మీకు DM చేస్తున్నాను.మా ప్రస్తావన లేకుండా,ప్రామాణిక GO ను రద్దు చేయటం జెరిగింది
@TYRRao1 కొత్తగా ఏర్పాటు చేసిన HRC కమిటీ సభ్యుడు మరియు అతని భార్య కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష లో పాస్ అవ్వలేదు. ఇంక HRC ఏమి న్యాయం చేస్తుంది పరీక్ష లో క్వాలిఫై అయిన వారికి.
@KumarS70296216 Their target is to collect fee (around 1000rs per post),almost 3lakh people applied for more than one post...example i applied for 5posts,like that...finally they procured funds to them ...thats it ...no justice to victims(thos who toped in exam)
వింత ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వమే న్యాయస్థానంలో తప్పు అని వాదించి విజయం సాధించడం.. విశ్వవిద్యాలయాలు తామిచ్చిన ప్రత్యేక కేటాయింపులపై అధికారిక ప్రకటన(roster in notification)తప్పు అని వాదించి మరీ దానిని గెలుపు అనడం.. (1/n)