@TV9Telugu @SubbuAbhi2 అమరావతి లో ఏముంది తిన్నగా గుంటూరు నుండి ఒక express bus ఏ లేదు... అదో పెద్ద బాబు క్రియేట్ చేసిన భ్రమరావతి... వాళ్ళకి తప్ప ఎవరికీ కనపడదు అంతే
బాబు గారు 2014-19 పరిపాలన చూడండి
అప్పుడు వలంటీర్లు లేరు
సచివాలయాలూ లేవు
పేదలకు ఇంగ్టిషు చదువులూ లేవు
రైతు భరోసా కేంద్రాలూ లేవు
డీబీటీలూ లేవు
అయితేనేం
#అమరావతి ఉంది
గ్రాఫిక్స్ ఉన్నాయి
ఇడ్లీ పాత్ర ఉంది
పుష్కరాల దగ్గర
బోయపాటి శ్రీను
ఊరికో సింగపూర్
నగరానికో మెట్రో ఉన్న కాలమది
కాపుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టావు కదా పవన్ కళ్యాణ్.. రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేసినా కాపులను నిట్టనిలువునా ముంచేసావు.. SCలు, STలు, BCలు, కాపులకు రిజర్వేషన్ వద్దని
వెన్ను పొడిచావు.. ఈ వెన్నుపోటు పొడిచే విద్య నీ దత్తతండ్రి దగ్గర నేర్చుకున్నావా ?
#PackageStarPK