ఈ రోజు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల నిరసనగా సనత్ నగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర BC విభాగం అధ్యక్షులు శ్రీపతి సతీష్ గారు మరియు ఇతర నాయకులు.
హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధికి పునాదులు వేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజాశ్రేయస్సు పట్ల మాకున్న ఆకాంక్ష ఫలితమే సైబరాబాద్. సాప్ట్ వేర్ రంగం ప్రస్థానం మొదలైందే హైటెక్ సిటీ నుంచి. అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, జీనోమ్ వ్యాలీ.. (1/3)
ఆడది ఆయుధము ఎత్తిననాడే నీ ప్రభుత్వం చచ్చింది మిస్టర్ పీఎం 😒 కులానికి అతీతంగా మతానికి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, భాషకి అతీతంగా, పార్టీలకి అతీతంగా నా గలం మీ కోసం వినిపిస్తా రైతుల్లారా ఎందుకంటే నాకు అన్నం పెడుతుంది మీరు 🙏#savefarmers#isupportfarmersprotest
అధికార మదంతో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. కర్నూలు బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో పూజారుల పై ఆలయ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి విచక్షణారహితంగా దాడి చెయ్యడం అమానుషం. పూజారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
@revathitweets@KChiruTweets please help the people who are from spot boy or who are suffering in your cinema field in across Telangana and Andhra instead of giving to the government Anna
ఈరోజు ప్రెస్ మీట్ లో GHMC ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎల్.రమణ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రావుల చెంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్సులు శ్రీ ఖంభంపాటి రామ్మోహన్ రావు గారు,