"కూటమిని గెలిపించండి, మీ లోకల్ సమస్యలు మాకు తెలియచేయ్యండి" అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో, ఈరోజు "NDA కూటమి అభ్యర్థులు" ఎక్కువుగా గెలుస్తుంటే -
ఈ క్రింద "వీడియో" అతిశయోక్తి కాదేమో అని, అనిపిస్తుంది 👇
22 సంవత్సరాల క్రితం ... పసి పిల్లలని
పని పిల్లలుగా చేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన "చిన్ని చేతులు" campaign.
ఈ రోజుకీ relevant అనిపించి share చేస్తున్నాను. Say NO to Child Labour.
Happy May Day to all !
International #LaborDay#MayDay
ఇండిపెండెంట్ గా పోటీ చేయించి, గాజు గ్లాసుని డ్యామేజ్ చేయాలని వైసిపి ఎన్ని కుట్రలు చేసిన, మెజారిటీ తగ్గచ్చేమో కానీ విజయాన్ని మాత్రం ఆపలేదు!💪💪
-@bolisetti_satya గారు!!🔥🔥🔥
దశాబ్ద ప్రయాణంలో పోరాటమే తప్ప విజయం చూడని నాయకుడు అయినా ఆయన పై పూల వర్షం కురిపిస్తున్న ఆ ప్రజానీకం. ఇదో వింత యుద్ధభూమి! మా హృదయాల్లో రారాజు మా కల్యాణ్!
నోట్: మీ ప్రెస్ నోట్ ఎవడు చదవదు. వాళ్లకి అర్థమయ్యుండదు! వారి ప్రేమ అలానే చూపిస్తారు!