టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు చింతా మోహన్ స్ట్రాంగ్ కౌంటర్
అసలు తిరుపతి గురించి మాట్లాడ్డానికి బండి సంజయ్ ఎవరు?
వెయ్యి మంది కాదు.. తిరుమల కొండపై 5 వేల మంది అన్యమతస్తులు ఉన్నారు
పొట్ట కూడి కోసం పది, పన్నెండు వేలకే.. మల, మూత్రాలను శుభ్రం చేస్తున్నారు
వాళ్లను తీసే దమ్ము నీకుందా? టాయిలెట్లు కడగడానికి తెలంగాణ నుంచి మనుషుల్ని తెస్తావా?
అన్యమతం అంటూ రచ్చ చేయడం కాదు.. ఉద్యోగాలు లేని వారి గురించి పట్టించుకోండి
#ChintaMohan #BandiSanjayKumar #TTD #BJP #AndhraPradesh
@TTDevasthanams@bandisanjay_bjp@BJP4India
70 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐ కి దొరికిపోయిన హైదరాబాద్ ఇన్ కమ్ ట్యాక్స్ అధికారి జీవన్ లాల్ .. మాలాంటోళ్ళ ఆస్తులు , సేవింగ్స్ అన్నీ కలిపినా 70 లక్షలు ఉండవు కదా….
ఆదుకోండి.. లేదా నా కొడుకును చంపేయండి: తల్లి కన్నీటి వేదన
కాళ్లూ, చేతులు చచ్చుబడిన కొడుకును ఆ తల్లి 30 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రభుత్వ సాయాన్ని అర్థిస్తూ జనగామ కలెక్టరేట్‌కు వెళ్లింది. ఎవరూ స్పందించకపోవడంతో కన్నీటిపర్యంతమైంది. '4000 పెన్షన్ డైవర్లకే సరిపోవట్లేదు. ఇందిరమ్మ ఇల్లు, జీరో కరెంటు బిల్లు రావట్లేదు. కూలీ పనులకు వెళ్లే మేం పథకాలకు అర్హులం కాదా. మమ్మల్ని ఆదుకోండి లేదా నా కొడుకును చంపేయండి' అని లక్ష్మి అనే మహిళ రోదించింది.
@TelanganaCMO@revanth_anumula
చంద్రబాబుకు పాస్టర్ అజయ్ బాబు వార్నింగ్ ...
పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య గురించి మాట్లాడకుండా ఉండటానికి పాస్టర్లకి డబ్బులు ఇస్తారా ? అవసరం లేదు మాకు .. పాస్టర్లు అంటే అంత పిచ్చోళ్లు అనుకుంటున్నారా ?
:- పాస్టర్ అజయ్ బాబు
#PraveenPagadala
బోరుగడ్డ, కిరణ్ ఇద్దరు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బోరుగడ్డకు జగన్ కి యాక్సెస్ లేదు; అస్సలు వాడెవడో కూడా తెలిసి ఉండదు;
కిరణ్ కు cbn కి యాక్సెస్ ఉంది; మెచ్చి పిలిపించుకున్నారు అంట;
బోరుగడ్డ అరెస్ట్ ఐతే కేడర్ నుంచి సింపతీ లేదు
కిరణ్ అరెస్ట్ ఐతే కేడర్ నుంచి సింపతీ ఉంది.
అది తేడా!