సరే యుద్ధం మీరు మొదలుపెట్టారు.. నన్ను కొనసాగించమంటే మీ ఇష్టం.. ఛానల్ పోతే నాకేం పోదు.. నేరుగా ప్రజల్లోకి రావడానికి సమయం దొరికింది అనుకుంటా. ఓ నియోజకవర్గం ఎంచుకుని..నేరుగా ప్రజాపోరాటాలే చేస్తా...
- KDS
అన్యాయాలపై నిరంతరం పోరడుతూ, ఆన్లైన్ ఫైనాన్స్ బాధితులకోసం న్యాయ పోరాటంచేసి విజయం సాధించిన,
@JanaSenaParty పై #తోడుదొంగలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ ఎదుగుతున్న
యువ నాయకుడు కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి జన్మదిన శుభాకాంక్షలు.. శుభాశీస్సులు.
#JSPForNewAgePolitics
This Love & Friendship is just a reflection of the Bond i shared with my Dad
& Hope you pass it on the future generations too with loads of more Love.
మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి #HappyFathersDay
📢
సేనా...,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు, నిరుద్యోగులకు అండగా...
వైసీపీ ప్రభుత్వ బూటకపు జాబ్ క్యాలెండర్ కు నిరసనగా...
ఈరోజు సాయంత్రం 6గం.లకు...!
#JanaSenaParty@PawanKalyan
రోడ్లేమో సరిగ్గా ఉండవ్... పైగా రాత్రి పగలు తేడా లేకుండా తిరిగే లారీలు .
రాత్రిళ్ళు ఇంట్లో పడుకుంటే ఈ లారీల దెబ్బకి ఇల్లంతా వైబ్రేషన్స్ వస్తున్నాయ్...
తోలేది జగనన్న ఫ్లాట్ లకి అని వంక.
కడుపు మండి ఆపాం. (1/2)
@JanaSenaParty
స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Wishing my dear friend and well wisher, @sivakoratala garu a very Happy Birthday