కమ్మవారికి ఎందుకు ఇంత కుల గజ్జి? ఏ కాలంలో బ్రతుకుతున్నారు రా?
ఇప్పటికైనా ఆ కుల గజ్జి నుంచి బయటికి వచ్చి మంచిగా బతకండి. లేకపోతే మీ బతుకులు మారవు.
#kamma#ABV
Undoubtedly @JanaSenaParty has strong scattered cadre, yet they remain directionless without proper committees and strong incharges.
The party must act now, appoint capable incharges, build cadre-leader connects, and form committees at all levels and a complete organisational structure (August 14 date has already passed).
Still hard to digest that a Party formed 12 yrs back, still lack basic structure and organisation build. @PawanKalyan
Okka state politics ni decide chese capacity vundhi nillo.....!
Sachipoina party ni pettav, ninnu nenu yeppatiki question chaiyanu kani
Pothu gurinchi doesn't care anna nenu sachipoyelopu cm avvalli nuvu @PawanKalyan ❤️
రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు.. ప్రజలకు సేవ చేయడం కోసం! ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను.
— ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు
@janasenaparty@pawankalyan@ncbn@jspshatagniteam@jspveeramahila@apdeputycmo
#lokammadhavi #nellimarlaconstituency #idhimanchiprabhutvam #pawankalyantransformsap #JanaSena #jspfornewagepolitics
#APLocalBodyElections #VoteForGlass
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా
మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేషన్లు
1.ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు
2.విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ
మున్సిపాలిటీలు
1. అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్
2. చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి
3. గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు
4. నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ
5.నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి
6.పెడన: శ్రీమతి మట్టా శివపావని
7.పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
8.పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై
9.సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి
10.సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు
11.తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు
12.తిరువూరు: శ్రీమతి పి. మాధవి