వైయస్సార్ ప్రభుత్వం – రాజకీయాల నిషేధం (2005)
🗓️ జీ.ఓ. నెం.338 | తేదీ: 26-09-2005
👤 పంచాయితీ రాజ్ & దేవాదాయ శాఖ మంత్రి: జేసీ దివాకర్ రెడ్డి
📌 నిర్ణయం:
🛕 తిరుమల పవిత్ర క్షేత్రంలో రాజకీయాలక�� స్థానం లేదు
❌ పంచాయితీ ఎన్నికలు అవసరం లేదు
🌟 👉 ఇది తిరుమలకి వైయస్సార్ చేసిన కీలక మేలు
📣 8️⃣ రాజకీయ ప్రచారం – “ఏడు కొండలు రెండు అయ్యాయా?” 🤔
❌ ప్రతిపక్షం ప్రచారం:
వైయస్సార్ తిరుమలను 10⅓ చదరపు మైళ్లకే పరిమితం చేశారని
“ఏడు కొండలను రెండు కొండలుగా మార్చేశారంటూ” ఆరోపణలు
❓ నిజం ఏమిటంటే:
1870 నుంచి అధికారికంగా ఉన్న విస్తీర్ణం అదే
వైయస్సార్ కొత్తగా ఏమీ కుదించలేదు
🧘♂️ 9️⃣ సాధువులు, హిందూ వాదుల ఉద్యమం (2006)
📅 15 జూలై 2006
🔱 డిమాండ్:
📐 కిలోమీటర్ల లెక్క కాకుండా
⛰️ ఏడు కొండలు అన్నీ శ్రీవారివేనని జీవో ఇవ్వాలి
🌄 🔟 చారిత్రాత్మక మలుపు – ఏడు కొండలకు అధికారిక గుర్తింపు (2007)
🟢 TTD అభ్యర్థన
📅 27 జూలై 2006
📐 తిరుమల = 332 చదరపు కిలోమీటర్లు (అటవితో సహా) గా ప్రకటించాలని అభ్యర్థన
🟢 రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
🌳 అటవీ భూమిని డీ-నోటిఫై చేయాలని
✉️ కేంద్ర ప్రభుత్వానికి లేఖ
🟢 వైయస్సార్ చారిత్రాత్మక జీవో
🗓️ 02 జూన్ 2007
📜 జీ.ఓ. నెం.746
⛰️ ఏడు కొండలు:
శేషాద్రి
నారాయణాద్రి
నీలాద్రి
గరుడాద్రి
అంజనాద్రి
వెంకటాద్రి
ఋషబాద్���ి
🙏 ఇవన్నీ శ్రీవారి పవిత్ర క్షేత్రమని ప్రభుత్వ ముద్ర
👉 1870 నుంచి అధికారికంగా లేని “ఏడు కొండల” భావనకు
మొట్టమొదటిసారి చట్టబద్ధ గుర్తింపు ఇచ్చింది వైయస్సార్ ప్రభుత్వమే 🏆
🚫 🔟➕1️⃣ అన్యమత ప్రచారం నిషేధం
📜 జీ.ఓ. నెం.747
🛕 రాష్ట్రంలోని దేవాలయాల పరిసరాల్లో
❌ అన్యమత ప్రచారం నిషేధం
✅ తుది నిజం – సంక్షిప్తంగా 🧠
📏 10⅓ చదరపు మైళ్లు – తిరుమల గ్రామం & పరిపాలన
🌳 332 చదరపు కిలోమీటర్లు – ఏడు కొ���డల పవిత్ర క్షేత్రం
🌟 ఏడు కొండలను శ్రీవారివిగా ��ధికారికంగా గుర్తించిన మొదటి ప్రభుత్వం – వైయస్సార్ ప్రభుత్వం
I SAY 23
Goin on a spree
Low-Key G
Locked in mentally
That’s a guarantee !
Excited about the new journey with the Maverick @Dir_Lokesh garu 🔥
& at last with brother @anirudhofficial ❤️🔥
Can’t wait for this one 🖤
Had an amazing time working with @gowtam19 for a promotional ad for @AlluCinemas 🖤
I truly appreciate the vision, sincerity, and class he brings to his work.
Thank you so much for doing this with genuine warmth and affection.
Excited for everyone to witness what we’ve created.