జగన్ గారూ వినండి. రూ. 15 లక్షలు మా దగ్గర లేవు. రూ.15 తో అన్నా క్యాంటీన్లలో మూడు పూటలా భోజనం చేసి.. కష్టపడి చదివి మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించాం. ఇకనైనా నిజం తెలుసుకుని నిందలు మానండి.
కన్నీళ్ళతో కడువు నింపుకున్న ఎంతోమంది పేదలకు అన్నం రుచి చూపిన మహానుభావుడు NTR.
విలువ తెలియని వెధవలు నరం లేని నాలుకతో ఎన్ని అయినా మాట్లాడవచ్చు.
కానీ ఆయన చేసిన మేలు ఎన్ని ఏళ్ళు గడిచినా పేదోడు మరచిపోడు అన్న నిజాన్ని ఈ ముస్లిం సోదరుడి మాటల్లో మీరే వినండి.
జోహార్ అన్న NTR..జోహార్.....
#LEGENDNTR
#Telugudesamparty
#BangaloreTDPForum
#JoharAnnaNTR
Ap కల్చర్ కమిషన్ ఛైర్పర్సన్ @PodapatiTejaswi గారి గురించి @PemmasaniOnX గారి మాటల్లో 👇👇
తేజస్వి గారికి కోట్లు సంపాదించే అవకాశం ఉన్న వదులుకొని తెలుగుదేశం పార్టీ కోసం వచ్చారు....
- కేంద్ర మంత్రి పేమ్మసాని చంద్రశేఖర్
చీరాల : ఎన్నికల హామీ మేరకు మొదటి సంతకంతోనే మెగా డీఎస్సీ నిర్వహించాం...
ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు 'గొడ్డలి పార్టీ' 300 పైగా కేసులు వేసింది.
కేసులన్నీ అధికమించి ఏడాదిలోనే నియామకాలు పూర్తిచేశాం.
ఆ టీచర్లు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు.. విద్యార్థులకు చదువులు చెప్తున్నారు.
పేపర్ లీక్ అయిందంటూ 'గొడ్డలి పార్టీ' ఇప్పుడొచ్చి రాజకీయం చేస్తోంది...
నేతన్న సేవలో' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు...
#TeamBTF
#BangaloreTDPForum
#RevanthReddy anna dhi Sanka nakandi @ncbn@naralokesh
Opposition lo vunteney anna garu gurthuku vasthara
Pappu gaademo na gundello PK
na gudhalo PK anukutu oodigam