@KTRTRS @SabithaindraTRS @TSEduDept@TelanganaDGP @cpwrl As per Government G.O passed that all educational institutions tomorrow is a holiday in the occasion of "TELANGANA JATEEYA SAMAIKYATA DINOTSAVAM".
In #Warangal Some Schools are not closed on 17th September.
1/2
@cpwrl @Collector_WGL Sir, You want to take strictly action on them, which schools are open in LB Nagar, Mandi Bazar, Girmajipet in Warangal. You must send your officer's to check inside the schools to know which are open or not.
Take necessary action on them.
@KTRTRS
@GandiGanga @TelanganaCMO@KTRTRS @SabithaindraTRS @Jawaharnagarps Where it is ? @SomeshKumarIAS @SabithaindraTRS @TSEduDept@TelanganaDGP you want to take strictly action on them, which schools have open today 17th September.
The Government released the jio to bandh to celebrate telangana liberation day.All concern official want to take action
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల లో భాగంగా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో MLA @PSRNSPT, MLC బండ ప్రకాష్, AC LB మరియు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, మహిళా సంఘాలు ర్యాలీలో పాల్గొన్నారు
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana
బీజేపీ సీనియర్ నాయకుడు & మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఈరోజు తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
ఓం శాంతి....🙏🙏
#Prabhas#RIPKrishnamraju@TrendsPrabhas
32 సంవత్సరాల క్రితం, సెప్టెంబర్ 11, 1990 న, 10,000 మందికి పైగా ABVP కార్యకర్తలు "సేవ్ కాశ్మీర్" ఉద్యమంలో భాగంగా శ్రీనగర్‌కు పాదయాత్రగా లాల్ చౌక్ వద్ద బయలుదేరి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆర్టికల్ 370 మరియు 35Aలను తొలగించాలని డిమాండ్ చేస్తూ. "Let's Kashmir అని నినాదం ప్రేరణ తో"
విద్యార్థి మిత్రులారా రండి, కదలిరండి.
అడుగులో అడుగు వేద్దాం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పాలమూరు నుండి అప్పంపల్లి వరకు SEP12 నుంచి SEP17 జరిగే #ABVP 👣 పాదయాత్రను విజయవంతం చేసి తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17th ను సగర్వంగా జరుపుకుందాం.
Karyakarthas Of ABVP JNTU - Hyderabad Organised Rangoli competition in campus. In the presence of NEC Member @JhansI_IND, Around the campus various community students were participated with great enthusiasm.