రాజకీయ గొడవలు గెలిచింది ఎవరో చరిత్ర చెప్పొచ్చు… కానీ ఓడిపోయింది మాత్రం సామాన్య ప్రజల జీవితాలే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని ప్రజలు దశాబ్దాల పాటు కాంగ్రెస్–తెలుగుదేశం రాజకీయ పోరాటాల మధ్య నలిగిపోయారు.
�� రోజుల్లో రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన హింస, గుండాయిజం, రౌడీయిజం… దానికి ప్రతిఘటించేందుకు జరిగిన పోరాటాలు… చివరకు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.
ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలు అభివృద్ధి పరంగా కూడా ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాయి.
ఒక తరం ప్రశాంతమైన జీవితం కోసం ఎదురు చూసింది… మరో తరం ఆ రాజకీయ వైషమ్యాల గాయాలతో పెరిగింది.
కాలం గడిచింది. ��రిస్థితులు మారాయి. ప్రజలు గతాన్ని మరిచి ప్రశాంతంగా జీవించాలని కోరుకున్నారు.
కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రాజకీయ కక్షలు, దాడులు, గొడవలు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించాయని విమర్శలు వచ్చాయి.
రాజకీయాలు ప్రజల జీవితాలను నిర్మించాలి…
కుటుంబాలను నాశనం చేయకూడదు.
అధికారం శాశ్వతం కాదు… అలాగే రాజకీయ హింసలో కోల్పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా??? రావు కదా.
అందుకే ఈ రాష్ట్రానికి కావాల్సింది కక్షల రాజకీయాలు కాదు…
శాంతి, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, భవిష్యత్తు.
జీవితంలో ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలోకి రావచ్చు…
కానీ ప్రజల జీవితాల్లో మళ్లీ హింసను తీసుకొచ్చే రాజకీయాలకు మాత్రం చోటు ఉండకూడదు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇక గొడవలు కాదు… ప్రశాంతత కావాలి.
కక్షలు కాదు… అభివృద్ధి కావాలి. ❤️
విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రంపాలెంలో దివీస్ ల్యాబ్స్ సహకారంతో రూ.6.48 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన జడ్పీ ఉన్నత పాఠశాలను ప్రారంభించాను. ఆధునీకరించిన తరగతి గదులు, క్రీడా మైదానాలు, మౌలిక వసతులను పరిశీలించాను. ఈ సందర్భంగా పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాల��బాల్ కోర్ట్, బాస్కెట్ బాల్, వాకింగ్ ట్రాక్ ల ప్రాంగణాన్ని ప్రారంభించాను. విద్యార్థులతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడాను.
TTD SVB ఛానల్ చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణస్వీకారం 🙏
మహానటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని NTR రాజు గారి కుమారుడే శ్రీధర్ వర్మ గారు. ❤️🔥
NTR గారి అభిమానిగా మొదలైన ఆ అనుబంధం… ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల SVB ఛానల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరడం అభినందనీయం.
NTR అభిమానుల కుటుంబం నుంచి మరో బాధ్యతాయుతమైన ప్రయాణం మొదలైంది. 🙏🔥
శ్రీధర్ వర్మ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐
America వెళ్లినప్పుడు మా Family Assets Minus ₹30 lakhs!
అమ్మ, నాన్న Small hotel నడిపే below middle class family.
Still, I overcame the obstacles. That’s the mindset!
-@PemmasaniOnX
TTD SVB ఛానల్ చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణస్వీకారం 🙏
మహానటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని NTR రాజు గారి కుమారుడే శ్రీధర్ వర్మ గారు. ❤️🔥
NTR గారి అభిమానిగా మొదలైన ఆ అనుబంధం… ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల SVB ఛానల్ చైర్మన్‌గా బాధ్యతలు స్���ీకరించే స్థాయికి చేరడం అభినందనీయం.
NTR అభిమానుల కుటుంబం నుంచి మరో బాధ్యతాయుతమైన ప్రయాణం మొదలైంది. 🙏🔥
శ్రీధర్ వర్మ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐
‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో సంచలన ఫలితాలు!
హైదరాబాద్ ఐఐటీయన్స్ గ్రూప్ నిర్వహించినట్లు పేర్కొన్న ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వేలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు వెల్లడైంది.
🔹 వైసీపీ 44.5%.. కూటమి 40%
🔹 సీఎం ఎంపికలో జగన్ 44%.. చంద్రబాబు 32%, లోకేశ్ 5 %, పవన్‌కల్యాణ్ 6 %
🔹 కూటమి మళ్లీ అధికారంలోకి రాదని 44%
🔹 ప్రధాన సమస్యల్లో అవినీతి 27%.. రైతుల సమస్యలు 25%.. నిరుద్యోగం 21%
🔹 కూటమి vs వైసీపీ అయితే.. వైసీపీ 83, కూటమి 62 సీట్లు అని అంచనా
🔹 పొత్తులు లేకుండా పోటీ చేస్తే.. వైసీపీకి 110-112 సీట్లు వస్తాయని సర్వే అంచనా
I support #ReservationHataoAndolan 100%.
But that doesn't means I support Congress or SP.
We vote BJP because it’s the only party left that still stands with Hindus.
But that doesn’t mean we shut our mouths and clap for everything they do.
Reservation is a problem.
We will question the government.
We will protest.
We will demand reforms.
And we won’t stop.
Everyone knows no party will remove reservation overnight, they’re all scared of losing votes.
But that doesn’t mean we stay silent like fools.
Our vote is not a blank cheque.
Support does not mean surrender.
We can vote BJP and still call out BJP when they’re wrong.
We support what is right.
We fight what is wrong.
And on reservation, we are not backing down.
ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు టీచర్ ఉద్యోగాలు సాధించిన అరుదైన ఘనత ఇది.
సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక టీచర్ ఉద్యోగం, నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరో టీచర్ ఉద్యోగం, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి హయాంలో మరో టీచర్ ఉద్యోగం పొందారు.
మూడు తరాలుగా విద్యారంగంలో ఉద్యోగాలు సాధిస్తూ, ఉపాధ్యాయ వృత్తితో సమాజానికి సేవ చేస్తున్న ఈ కుటుంబానికి అభినందనలు.
టీచర్ ఉద్యోగం అంటే కేవలం ఉపాధి కాదు… భావితరాలను తీర్చిదిద్దే బాధ్యత.
#VemireddyPrashanthiReddy #KovurMLA
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP