స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
@VizagPanda First, try to understand why your @YSRCParty has been unable to win the Visakhapatnam East, West, North, and South constituencies for the past three elections. The same is going to happen again in 2029. Very pathetic
• వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులతో సమావేశమైన సీఎం చంద్రబాబు 2,351 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ 300 కోట్ల విలువైన చెక్కును అందించారు
• రాష్ట్ర వ్యాప్తంగా 49.20 లక్షల మందికి పోలియో చుక్కలు లక్ష్యంగా ఉండవల్లిలో నేడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
• ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులతో కూడిన" సంజీవని" ప్రాజెక్టును అమలు చేస్తాం.. సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ
• మీరు తిట్టినా,తిట్టకపోయినా ఎన్డీఏ కూటమి బలపడటం గ్యారంటీ ..వైసీపీ శ్రేణులను ఎద్దేవా చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• అమరావతికి ద్రోహం చేసిన వైసీపీ "అమరావతి రైతు పరిరక్షణ" పేరుతో కొత్త నాటకాలు ఆడటం సిగ్గుచేటు.. వైసీపీ వైఖరి పై మండిపడిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/ga0j9DzPEV
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
సీఎం చంద్రబాబు గారి చేతులమీదుగా జులై 3న పునః ప్రారంభం కానున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ ద్వారా రాయలసీమ ముఖచిత్రం మారనుంది. వేల మందికి ఉద్యోగాలు రావడంతో పాటు... అనుబంధ పరిశ్రమలు, రవాణా, లాజిస్టిక్స్, హోటళ్ళ ద్వారా ఆయా రంగాల్లో అభివృద్ధి ఉప్పందుకోనుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
• భావోద్వేగభరిత వాతావరణంలో సాగిన వెలిగొండ రైతులు, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.
• మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి వచ్చిన రైతులు.
• రైతుల మధ్యనే కూర్చొని ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి
• ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు... పునరావాసం విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్న నిర్వాసితులు.
• పునరావాసం విషయంలో నాటి ప్రభుత్వ వేధింపులను సమావేశంలో వివరించిన రైతులు, నిర్వాసితులు
• పునరావాసం అందించే నిమిత్తం రూ.300 కోట్లు ఇవ్వడానికి స్వయంగా సీఎం రావడంపై భావోద్వేగానికి గురైన సుంకేశుల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం వలీ అనే నిర్వాసితుడు.
• తమ బాధలను, తమను గుర్తించి పరిష్కారం చూపింది చంద్రబాబే అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్న ఖాసీం వలీ.
• గత పాలకులు పునరావాసం ఇవ్వమంటే అరెస్టులు చేసి వేధించారంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్న నిర్వాసితులు.
• తమ హక్కులను కాలరాసే విధంగా తమను బంధించారన్న వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులు.
• పునరావాసం డబ్బులు అందుతుండడంతో తమ పిల్లల చదువు, భవిష్యత్తుపై భరోసా కలిగిందన్న మరో నిర్వాసితుడు హనుమ ప్రసాద్.
• వెలిగొండ ప్రాజెక్టు పనులను చకచకా చేపట్టడం ద్వారా తమ 30 ఏళ్ల కలను సాకారం చేస్తున్నారంటూ పాదాభివందనం చేసే ప్రయత్నం చేసిన రైతులు... నివారించిన ముఖ్యమంత్రి.
• రైతులు, నిర్వాసితుల మాట్లాడిన అంశాలపై స్పందించిన సీఎం చంద్రబాబు.
• ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే గ్యారెంటీ తనది అంటూ నిర్వాసితులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి.
• 4 జిల్లాల తలరాతలు మార్చేందుకు సహకరిస్తోన్న నిర్వాసితుల త్యాగానికి తగ్గ ఫలాలు అందిస్తామన్న సీఎం చంద్రబాబు.
• 7,225 మంది నిర్వాసితులు ఉంటే కేవలం 96 మందికే ఆర్ అండ్ ఆర్ నిధులు అందించిన గత ప్రభుత్వం.
• శనివారం ఒక్క రోజునే 2351 మంది నిర్వాసితులకు రూ. 300 కోట్ల మేర ఆర్ అండ్ ఆర్ నిధులు అందించిన సీఎం చంద్రబాబు గారు.
#VeligondaProject
#ChandrababuNaidu
#AndhraPradesh
Couldn't agree more.
This is exactly the Andhra Pradesh we're building.
A state where talent matters more than geography. We don't ask where you're from. We ask what you can build.
Be proud of your roots. But never let state borders limit opportunity.
Andhra Pradesh isn’t defined by where you’re from. It’s defined by what we build together.
తాము అధికారంలోకి వస్తే మద్యం స్కామ్ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్న జగన్ & కో.... ముందుగా బ్రాండెడ్ మద్యాన్ని రాష్ట్రంలో దొరకకుండా చేసింది. స్కామ్ భాగస్వాములే జె-బ్రాండ్ చీప్ లిక్కర్ ని తయారుచేయించి వాటినే రాష్ట్రంలో అమ్మారు. రూ.3500 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. అదంతా జె-బ్రాండ్ చీప్ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుచేసుకున్న ప్రజల సొమ్మే.
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
కడప స్టీల్ ప్లాంటుకు మొదటిసారి శంకుస్థాపన జరిగిన దగ్గర్నుంచీ పనులు జరగకుండా దుష్టగ్రహంలా అడ్డుపడుతూనే ఉన్నాడు జగన్. మొదటిసారి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతి వల్ల స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబుగారు శంకుస్థాపన చేస్తే పనులు కొనసాగించకుండా ఆపేసి, రెండుసార్లు శంకుస్థాపన చేసాడు. పనులు మాత్రం చేయలేదు.
#PsychoFekuJagan
#AndhraPradesh
@paulesupaadham అసలు వాడు చెప్పినట్టుగా లోకేష్ భూమి కబ్జా చేస్తే వైసీపీకి తెలవకుండా ఉంటుందా వాళ్ళు ఇప్పటికి రచ్చ రచ్చ చేసే వాళ్ళు కానీ అలా ఏం జరగలేదు పైపెచ్చు మంగళగిరి లాంటి ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ కబ్జా ఐతే సైలెంట్ గా ఎందుకు ఉంటారు విక్టిమ్స్ మీడియాలో గోలా చేసే వాళ్ళు.
@paulesupaadham భాను భయ్యా
మొన్న ఓ స్పేసులో జూ ఎన్టీఆర్ ఫ్యాన్ నీతో చెప్పడుగా లోకేష్, లోకేష్ అనుచరులు కలసి మంగళగిరిలో భూమి కబ్జా చేశారని.
అతను వైసీపీ వాళ్ల స్పేసులో కూడా ఇదే రుద్దాడు. నాకు వాడి మీద డౌట్ గా ఉంది.
జాగ్రత.
@paulesupaadham ఈసారి వాడు ఏదైనా స్పేసులో దొరికితే వదలమాక ఎక్సపోజ్ చేయి లేకపోతే ఇదే నేరేటివ్ రుద్దుతాడు.
నాకు అర్ధమైన ప్రకారం వాడు కరుడుగట్టిన లోకేష్ హేటర్.
తుంగభధ్ర ప్రాజెక్టు కొత్తగేట్లను ప్రారంభిస్తున్న సందర్భంగా... ఒక ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎవరు బాధ్యతతో ఉంటారు అని చంద్రబాబు గారు, జగన్ లను జనం పోల్చి చూసుకుంటున్నారు. జగన్ హయాంలో ప్రాజెక్టులకు కనీసం గ్రీజు కూడా పెట్టకుండా వదిలేస్తే, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 39 మంది అమాయకుల ప్రాణాలు నీటిలో కలిసాయి.
#TungaBhadraProject
#ChandrababuNaidu
#AndhraPradesh
Manodu anni intelligent ga 2019 - 24 pedtadu.. 19 munduvi pettadu endukante anni CBN start chesinave kabatti 😅
1&2 - 2014-2019 (sanctioned kanna ekkuva chesaru)
3&4 - 2019-2024 (Balance of previous govt nd also less than sanctioned)
Which means Jagan time lo anta avvaledu 😂