మేము గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్ చేస్తాం
గోవాలో AAP ప్రభుత్వం ఏర్పడితే 2027 మార్చ్ 10 తర్వాత ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అమ్మకాలను 5 రోజుల్లోగా నిషేధిస్తాం
చేయకపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా.. ఇంజిన్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
E20 వల్లే చక్కెర ధరలూ పెరుగుతున్నాయి
- AAP పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్
इतना डर, इतना ख़ौफ़?
छह साल के बच्चे को पुलिस ले जा रही है क्योंकि उसने प्रधानमंत्री से इस्तीफा मांगने वाला पोस्टर पकड़ा हुआ था।
इस तरह का भय अक्सर सरकारों की विदाई का संकेत होता है या फिर इमर्जेंसी राज का।
The Cockroach Janta Party’s ‘Fix the Schools’ campaign, which audits conditions in government-run schools in India, is facing pushback from BJP leaders and supporters.
The campaign has seen attacks on CJP volunteers and police action over ‘unauthorised’ school visits.
YOUTUBER : Why CJP only targets BJP-ruled state for School Theek Karo?
Ashutosh Ranka: Why not? I am from Rajasthan. Dipke is from Maharashtra. We will start from our own states na 😳
Women and young girls staged a protest against rising prices.
UP Police arrested all of them, including this little child.
The Nation just had ENOUGH of the BJP
BJP and ABVP Goons attacked CJP members yesterday in Rajasthan while Police was present there
Do you think Police was honestly trying to stop the Goons? 👀
లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్
గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం
రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి
ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
'డబుల్ ఇంజిన్'
అనేది ఒక మోసం
అనడానికి ఇదే నిదర్శనం ✋
🫵ప్రధాని - బీజేపీ
🫵సీఎం - బీజేపీ
🫵లెఫ్టినెంట్ గవర్నర్ - బీజేపీ
🫵మేయర్ - బీజేపీ
🫵ఎంపీ - బీజేపీ
🫵ఎమ్మెల్యే - బీజేపీ
🫵కార్పొరేటర్ - బీజేపీ
ఇన్ని ఇంజిన్లు ఉన్నప్పటికీ,
దేశ రాజధాని పరిస్థితి
ఇలా ఉంది 😳🥴