పోలవరం జిల్లాలో
విద్యార్థులతో హాస్టల్ లో వెట్టి చాకిరీ!
ఎటపాక మండలం, గౌరీదేవిపేట ప్రభుత్వ సాంఘిక వసతి గృహంలో విద్యార్థులతో కర్కశంగా ప్రవర్తిస్తూ.. సిమెంట్, ఇసుకలను మోయిస్తున్న హాస్టల్ వార్డెన్
నిధులు బొక్కేస్తూ.. పేద బిడ్డలతో ఈ పనులా? మీ ప్రభుత్వం నిద్రపోతోందా చంద్రబాబు ?
అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందుభాగంలోని రోడ్డుపై ఆక్రమణల తొలగింపు చర్యల నేపథ్యంలో మాకు అన్యాయం చెయ్యకండి అని అడిగినందుకు చిరు వ్యాపారిపై చెయ్యి చేసుకున్న పోలీసులు!
అంతా plan ప్రకారమే అయితే ... అందరూ వచ్చాక
ఏమి తెలియనట్టు వస్తారు కదరా !!
ఇలా phones చేసుకునే అవసరం ఏముంటుంది ?
దస్తగిరి కి bail ఇప్పించి ABN లో hero elevations వేసింది మీరే కదరా !!
Who killed NTR ?
Who killed Telugu vaari Atma Gouravam ?
రాజధానిలో రాక్షసకాండ...
కోర్టు విచారణకు ముందే రైతుల భూములపై బుల్డోజర్లు!
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని పదేళ్లుగా గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు అదే రాజధానిలో భూములు ఇవ్వని రైతులపై పోలీసులను, జేసీబీలను దింపి తన అసలు స్వరూపాన్ని బయట పెట్టింది. రైతు పండించిన పంటను కోసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జేసీబీలతో ధ్వంసం చేయడం, మహిళలను ఈడ్చిపారేయడం, వృద్ధ రైతులను బలవంతంగా లాగేయడం, వందలాది మంది పోలీసులతో గ్రామాలను ముట్టడించడం... ఇవన్నీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనం.
-బండి పుణ్యశీల గారు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#TDPAntiFarmers
#SadistChandraBabu
ఆ నాడు మా నాయకుడికి చిన్నపాటి గాయం అయితే నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి పవన్ కళ్యాణ్
మరి నువ్వు మాట్లాడిన మాటల ప్రకారంగానే మేము కూడా అనొచ్చా గాయం అయిందో లేక పరిపాలన చెయ్యడం చేతకాక రోజుకొక హాస్పిటల్ లో నటిస్తూ జీవిస్తూ తిరుగుతున్నాడు అని?
కానీ మేము నీలాగా కుసంస్కారంగా మాట్లాడం పవన్ కళ్యాణ్ . .మా నాయకుడు జగన్ గారి దగ్గరి నుండి మేము నేర్చుకుంది శత్రువు సైతం ఆపదలో ఉంటే వారు బాగుండాలని. .వారికి అండగా నిలబడాలని.
**ANYWAY.. మీకు అయిన ఆ గాయం నుండి సంపూర్ణంగా కోలుకొని ఆయురోగ్యాలతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
Heartiest congratulations to the Indian Women's Cricket Team on their stunning 270-run victory in the first-ever women's Test match at Lord's. May this remarkable achievement inspire generations to come. Wishing the team many more memorable victories ahead.
@BCCIWomen
అనకాపల్లిలో యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు!
మాడుగుల నియోజక వర్గం ఎం. అలమండలో యూరియా కోసం ఉదయం నుంచి ఎండలో నిల్చోలేక అవస్థలు. ఆఖరికి క్యూలైన్ లో చెప్పులు పెట్టి నీడకు రైతులు
ఇంకెన్ని రోజులు రైతులకి ఈ యూరియా తిప్పలు @ncbn ?
#SadistChandraBabu#TDPAntiFarmers
🚨🚨
పేదల పొట్ట కొడుతూ.. వారి పట్ల ఏంటి మీ ప్రభుత్వ రౌడీయిజం @ncbn, @PrasadDOfficial?
అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందుభాగంలోని రోడ్డుపై ఎన్నో సంవత్సరాలుగా చిన్నచిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న వ్యాపారులు.
అక్రమణల తొలగింపు పేరుతో జేసీబీలతో షాపులను తొలగిస్తూ వ్యాపారుల జీవనోపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వం..
వ్యాపారాలు తొలగించడంతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంటూ మహిళా వ్యాపారులు తీవ్ర ఆవేదన..
ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తమకు స్థలాలు కేటాయించి, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
#CBNJungleRaj #AndhraPradesh #MosagaduBabu #JaganannaConnects
వైయస్ జగన్ గారి హయాంలో నిర్మించిన పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్‌కి 100 మెడికల్ సీట్లు కేటాయింపు
2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభం. దాంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన వైయస్ జగన్ గారు
వైయస్ జగన్ గారి దార్శనికతతో ఇప్పుడు నిజమవుతున్న పేద విద్యార్థుల డాక్టర్ కల
అమ్మడానికి మీరు సిద్ధమయ్యారూ..
#YSRCPForMedicalStudents
పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ కి 100 మెడికల్ సీట్లు
ఫలించిన మాజీ సీఎం వై ఎస్ జగన్ కృషి
పిడుగురాళ్లలో 100 MBBS సీట్ల భర్తీకి NMC ఆమోదం
2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపడుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం
పిడుగురాళ్ల లో ప్రభుత్వ మెడికల్ కాలేజి నిర్మాణం చేపట్టిన వై ఎస్ జగన్ ప్రభుత్వం
17 మెడికల్ కాలేజీల్లో భాగంగా పిడుగురాళ్ల కాలేజి నిర్మాణం
పల్నాడు జిల్లా కు ఆరోగ్య భద్రత కోసం మెడికల్ కాలేజి నిర్మాణం చేపట్టిన వై ఎస్ జగన్
95 శాతం పనులు వై ఎస్ జగన్ హయాంలో నే పూర్తి
ఈ ఏడాది నుండి ప్రారంభం కానున్న మెడికల్ కళాశాల
#SadistChandraBabu
మా పొట్ట మీద కొడుతున్నారు.. మేము ఎలా బతకాలి?
అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు భాగంలో రోడ్డు పక్కన ఏళ్లుగా ఉంటున్న చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లను బలవంతంగా తొలగించిన సిబ్బంది
ప్రత్యామ్నాయం చూపకుండా ఉపాధి దెబ్బతీస్తారా? అంటూ బాధితులు ఆగ్రహం
పేదల ఉపాధితో ఆటలా @ncbn ?