HUGE Congratulations to Team India on their thrilling victory against Australia in the semi-finals of the Champions Trophy!
Your exceptional teamwork, skill, and determination have made the entire nation proud!
Best wishes for the finals!
#INDvAUS#ICC#ChampionsTrophy2025
మోపిదేవి రమణ అన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినా కేబినెట్లో చోటిచ్చి గౌరవించాను. ఆ తర్వాత రాజ్యసభకి కూడా పంపాను.
పదవీకాలం ముగిశాక మరోసారి పంపమన్నా.. ఈసారి గెలిచి ఉంటే రాజ్యసభకి పంపేవాడ్ని
-@ysjagan గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJagan#AndhraPradesh
ఏపీలో సూపర్ సిక్స్ ను సారీ సిక్స్ గా మార్చవద్దు.
అమరావతికి ఇచ్చే 15000 కోట్లు లోన్ గా కాకుండా గ్రాంట్ గా ఇవ్వాలి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం
ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలి.
పోలవరం ప్రాజెక్టు ఏపీకి లైఫ్ లైన్.
- మిథున్ రెడ్డి
My best wishes and congratulations to @realmanubhaker on creating history as the first Indian woman to win a medal in shooting at the Olympics.
You have made me and all of India very proud!
#Olympics2024Paris
Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly.
In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.
We too must move towards the same in upholding the true spirit of our democracy.
వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని, గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,000 రూపాయలకి లీజుకి తీసుకుని, చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్న పూరి గుడిసె ఇదే!
ఈ లీజు ద్వారా, ఈ స్ధలం ఏకంగా 99 సంవత్సరాల పాటు టీడీపీకే సొంతం అనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారు. ఇలాంటి భూములు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాజేసారు.
ఓడిపోయామనే భావన మనసులో నుంచి తీసేయండి.. మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో ఉంది
నియోజకవర్గాల్లో కార్యకర్తలకి తోడుగా నిలబడండి.
-వైయస్ జగన్, వైయస్ఆర్ సీపీ అధినేత
వైయస్ జగన్ గారికి సెక్యూరిటీ తీసేసి.. ఆయన ఇంటి వద్దకి ఎల్లో మీడియాని తీసుకొచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు
టార్గెట్ చేసినా వైయస్ఆర్సీపీలో భయపడేవారు ఎవరూ లేరు
-కొడాలి నాని, మాజీ మంత్రి
సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున సీఎం వైయస్ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు సుపరిపాలన అందించారు.
ప్రజలు, దేవుడి ఆశీస్సులతో జూన్ 4న జరిగే కౌంటింగ్ లో భారీ విజయంతో జగన్ గారు మళ్ళీ సీఎం అవడం ఖాయం.
-ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
#YSJaganAneNenu2024
2009 సెప్టెంబరు 2 నుంచి ఒంటరి ఐన తాను ,,
ఒంటరి తనం వీడి ,
జనం తో మమేకం అయ్యి సాగించిన యాత్ర ఆయన్ని పర్వత శిఖరాన్న నిలబెట్టింది ,,,
ఈ కథ చెప్పటానికి రాయటానికి నా కలం , నా గాత్రం రెండు పనికిరావటం నా భాగ్యం 🫶🏻🫶🏻🫶🏻
రాబోయే ,రాయబోయే చరిత్ర కి నేను మళ్లీ సిద్ధం 🫶🏻🙏🏻
#ysjagan