Rigging at its peak in Anantapur!🚨
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి దూరి టీడీపీ నేతలు రిగ్గింగ్
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాలను ఉదయం నుంచే క్యాప్చర్ చేసుకున్న టీడీపీ నేతలు
30, 39వ డివిజన్లలో ఓటర్లు, వైయస్ఆర్సీపీ బూత్ ఏజెంట్లపై దాడి చేసి ఇష్టారీతిన రిగ్గింగ్
విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి గారు, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్లను అడ్డుకున్న పోలీసులు. దాంతో వాగ్వాదం.
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
అయిపోయా... అంతే, ఇంకేముంది! 😂 ఇది వరల్డ్ రికార్డ్!
నేను ఇక ఏపీ వదిలి బీహార్‌కి వెళ్లిపోతా!
థాంక్యూ CBN గారు, థాంక్యూ నారా లోకేశ0 గారు.. చివరగా పవనాలు గారు! 😂😂
నేను హెల్లిఫోతా బాబోయ్!
@BJP4Bihar నాకు ఓటు కావాలి, ఇస్తారా?
*మదనపల్లి YSRCP చైర్మన్ అభ్యర్థిగా మన అన్నగారు జింకా చలపతి గారు డిక్లేర్!*
మదనపల్లి ప్రజల ఆశీర్వాదంతో, YSRCP అధిష్టానం ఆశీస్సులతో మన అందరి అభిమాన నాయకుడు, ప్రజల మనిషి *శ్రీ జింకా చలపతి అన్నగారు* YSRCP చైర్మన్ క్యాండిడేట్‌గా డిక్లేర్ అయ్యారు.
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి, ప్రతి కార్యకర్తను కలుపుకుని పోయే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మన అన్నగారు. ఈయన విజయం కోసం ప్రతి ఒక్క YSRCP కార్యకర్త, నాయకుడు కలిసికట్టుగా పనిచేద్దాం.
మదనపల్లి ప్రజలందరూ భారీ మెజారిటీతో ఓట్లు వేసి, మన జింకా చలపతి అన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.
మదనపల్లిలో మళ్లీ YSRCP జెండా ఎగురుతుంది!
జై జగన్! జై YSRCP!*