🚆 New Weekly Express Service Between Charlapalli & Tiruchanur 🚆
For the convenience of passengers, Ministry of Railways has approved the introduction of the Charlapalli – Tiruchanur – Charlapalli Weekly Express by regularizing the existing special train service.
#SouthCentralRailway #IndianRailways #WeeklyExpress #Charlapalli #Tiruchanur #PassengerConvenience #RailConnectivity
ఎండాకాలంలో నీడనిచ్చే చెట్లని కాలవల కోసం ఇలా నరికేయడం ఎంతవరకు కరెక్ట్ 80 సంవత్సరాలు 70 సంవత్సరాల నాకు చెట్లని కూడా ఇష్టం వచ్చినట్టు నరికాతుల పారేస్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థ నిమ్మకు నీరెత్తినట్టు ఉంది పర్యావరణ పరిరక్షణఅంటేఇదేనా వెంటనేసమాధానంచెప్పండి
@PawanKalyan@gmc_guntur
@Greater__Guntur గుంటూరు గుంతకల్లు రైల్వే లైను ఏడు సంవత్సరాలు కట్టారు ఇది తక్కువే కదా మనం ఒక మూడు సంవత్సరాల్లో ఎక్స్పెక్ట్ చ���యొచ్చా ఫుల్ ఫ్లెక్సీడ్ గా కంప్లీట్ అయ్యి అంటే 2028 నాటికి అయిపోతుందా
2⃣0⃣0⃣7⃣ ICC World T20 winning captain
2⃣0⃣1⃣1⃣ ICC Cricket World Cup winning captain
2⃣0⃣1⃣3⃣ ICC Champions Trophy winning captain
1️⃣ Led India to the top spot in ICC Test rankings for the first time in 2009 🙌
Congratulations to the legendary former #TeamIndia Captain MS Dhoni on being inducted into the @ICC Hall of Fame👏
He becomes the 11th Indian cricketer to join the illustrious list 🫡
@msdhoni
@drmgnt
Request for your kind intervention, as five trains (Train Nos. 17329, 67248, 67229, & pairing trains 67223, 67224) got delayed yesterday, due to poor planning & execution of maintenance works by @enggnt, resulting in inconvenience to passengers.
https://t.co/SMxxEbR0OZ
Update No. 35/2025 dated 08.06.2025
Train No. 07029 Agartala-Charlapalli Special Express, which is scheduled to depart from Guntur at 12:15 hours today, is rescheduled & departed from Agartala with a delay of 02:10 hours.
It is currently running late by 08:00 hours.
Update No. 38/2025 dated 08.06.2025
Train No. 18047 Shalimar-Vascodagama Amaravathi Express, which is scheduled to depart from Guntur at 20:10 hours today, is currently running with a delay of 04:15 hours.
The Union govt has given its in-principle approval for the construction of a ₹1400 Cr greenfield national highway connecting the Nizampatnam fishing harbour to Guntur
Length - 48KM
#GreaterGuntur
Update No. 34/2025 dated 07.06.2025
Train No. 12513 Charlapalli-Silchar Express, which is scheduled to depart from Guntur at 21:10 hours today, is rescheduled to depart from Charlapalli with a delay of 03:40 hours, due to late running of its pairing train.
16/17-జూన్-2025 నుండి వర్తింపుతో,
శాశ్వత ప్రాతిపదికన అదనంగా 1 ఏసి త్రీటైర్ & 2 స్లీపర్ బోగీల ఏర్పాటుతో, ఇకపై -
2-ఏసి త్రీటైర్
13-స్లీపర్
5-జనరల్
2-బ్రేక్ వ్యాన్
సహా మొత్తం 22 బోగీలతో నడవనున్న రైలు నం. 17251/17252 గుంటూరు-కాచిగూడ-గుంటూరు ఎక్స్ ప్రెస్.
https://t.co/cFgrRaiHDJ
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రయాణీకులు మరియు ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు, గుంటూరు-కాచిగూడ-గుంటూరు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు సమయపట్టిక సవరించాల్సినదిగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్యా గారికి విజ్ఞప్తి చేయటమైనది.
https://t.co/fIArHhCSJ9
9-మార్చి-2023 నుండి, రైలు నం. 17251/17252 గుంటూరు-కాచిగూడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ కు (1 జనరల్ బోగీ స్ధానంలో) 1 స్లీపర్ (S11) బోగీ శాశ్వతప్రాతిపదికన ఏర్పాటు చేయబడనున్నది. ఇకపై ఈ రైలు 19 (ఏసి త్రీటైర్-1, స్లీపర్-11, జనరల్-5, బ్రేక్ వ్యాన్-2) బోగీలతో నడవనున్నది.
https://t.co/nqfGPIWxVj
18/19-జూన్-2025 నుండి వర్తింపుతో,
శాశ్వత ప్రాతిపదికన అదనంగా 1 ఏసి త్రీటైర్ & 2 స్లీపర్ బోగీల ఏర్పాటుతో, ఇకపై -
2-ఏసి త్రీటైర్
13-స్లీపర్
5-జనరల్
2-బ్రేక్ వ్యాన్
సహా మొత్తం 22 బోగీలతో నడవనున్న రైలు నం. 17243/17244 గుంటూరు-రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్.
https://t.co/cFgrRaiHDJ