దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటివోలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి
కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం.
పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి, వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయం.
కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతున్నది.
పెళ్ళి పేరు చెప్పి, పదో తరగతి ఫలితాలు వాయిదా వేయడం,
పూటకో కారణం చెబుతూ, నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ @TelanganaCMO ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
@revanth_anumula@UttamINC
ప్రచార ఆర్భాటం పక్కన బెట్టి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియమక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
@BRSparty ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లో ప్రతిభ చాటి, ఏఈ, జెటివో లుగా నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు
#CongressFailedTelangana
it's been over 20 days since the promised 10-12 day timeline for the G1, 2 and 3 results. The delay is causing anxiety among aspirants. Plz release the results as soon as possible, as previously assured to SC.
@TSPSCofficial@BVenkateshamIAS@revanth_anumula@TelanganaCMO@KTRBRS
CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
@revanth_anumula It's been 2 years since AEE recruitment undergoing in Telangana. Meanwhile other state PSU boards and Central boards has completed all their recruitments in respective years. Whereas TGPSC couldn't fulfill 1180 AEE civil posts even after clearing the legal issues
CM @revanth_anumula sir, మేమూ TGPSC- AEE CIVIL పరీక్ష రాసి 400 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలలో AEE ల కొరత చాలా ఉంది, అందులో నీటిపారుదల శాఖ ప్రధానం, దయచేసి మా AEE recurtemnt త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన 🙏
▪️సచివాలయంలో ఈ రోజు నా ఆర్ & బీ, సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించిన పేషిని, సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.
▪️ఉద్యోగులను ప్రత్యక్షంగా కలుసుకోవడం.. వారి సాధకబాధకాలు ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరకడం చాలా సంతోషం కలిగించింది. అయితే, చాలా మంది ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం కొంత ఆవేదన కలిగించింది.
@TelanganaCMO
తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని కలిసిన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) ఆశావాహులు
గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1,180 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పరీక్షలు జరిగాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక జాబితాను పెండింగ్ లో ఉంచింది
వెంటనే ఎంపిక జాబితాను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి కి కేటీఆర్ గారు ఫోన్ చేశారు
@Krishank_BRS
AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.