To All the illiterates who are giving credit to CBN regarding Polavaram 🤣😂
Here is the video with clear cut explanation from different timelines..👍🏻
Opika unte chudandi ledhante Lokesh M Kindha Bathakandi...🙌🏻
ఎవరూ ఆ క్యాబినెట్ కామాంధుడు ❓🤭
ఏపీ క్యాబినెట్ మంత్రిపై NRI మహిళ తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు! 💥
"Clean up your cabinet bro" అంటూ లోకేష్‌కు టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్.
ఆధారాలు ఉన్నాయంటున్న సదరు మహిళ..
చర్యలు తీసుకుంటారా?
రాజ్యసభ లో ఇలా సబ్జెక్ట్ బాగా తెలిసినవాళ్ళు ఉండాలి !!
తెలుగు రాష్ట్రాల్లో ఇలా సబ్జెక్ట్ తెలిసినవాళ్ళు రాజ్యసభలో చాలా తక్కువ !!
ఎంపీ మేనక గురుస్వామి మంచి పాయింట్లను లేవనెత్తారు !!
ప్రభుత్వానికి కావలసినవాళ్లనే జడ్జిలు చెయ్యడం మంచి పద్ధతి కాదు!!
కనురెప్ప పాటులో అబద్ధాలు చెప్పడం విషనరీ ప్రత్యేకత ✌🤡
కేవలం పది సెకన్లలో శ్రీకాకుళంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం పూర్తి చేశామని రెండుసార్లు గట్టిగా అబద్ధం చెప్పాడు.
ఆ అబద్ధపు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడుందని అడిగితే మాత్రం చెప్పలేక పోతున్నాడు....🤣🤣🤣
తూర్పు ఎటు ఉందో తీర్పు అటే ఉంటుంది.✅️🔥
జగనన్న వైపు గోదారోళ్ల దండయాత్ర మొదలైంది.
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం నుండి ఉత్తరాంధ్ర, ఇప్పుడు గోదావరి జిల్లాల వరకు.
జగనన్నకు లభిస్తున్న ప్రజాదరణ అపూర్వం! 🌊