@naralokesh@CollectorKadapa నమస్కారం సార్,కడప జిల్లా,బి మఠం మండలం,పలుగురాళ్ళపల్లె,జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాలు&స్కూల్ పిల్లలు గ్రౌండ్ అభివృద్ధి కావాలనీ SMC ఎన్నికల తరువాత కోరడం జరిగింది.CSR ద్వారా గ్రౌండ్ అభివృద్ధి చేయాలని,SMC వైస్ ఛైర్మన్గా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను.
@ncbn@naralokesh@OfficeofNL నమస్కారం సార్, గత 2 రెండు సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఆర్డర్ లేదు, రెండు సంవత్సరాల నుంచి జీతం లేదు సార్, ఉచితంగా అధికారులు పనిచేయించుకుంటున్నారు, దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను సార్.
@ncbn@naralokesh సార్, పలుగురాళ్ళపల్లె GP,B మఠం మండలం, మైదుకూరు నియోజకవర్గంలో,గొడ్డలి పార్టీ నాయకులతో,మన పార్టీ వాళ్ళు కోవార్టులుగా పనిచేస్తున్నారు సార్,వారి సామాజిక వర్గం అని సార్ ,కాంట్రాక్టు పనులలో కూడా షేర్ ఇస్తున్నారు సార్, కార్యకర్తలగా మేము ఏమి చేయలేక పోతున్నాం సార్,
@naralokesh@CollectorKadapa సార్,కడపజిల్లా,బిమఠంమండలం,పలుగురాళ్ళపల్లె SC కాలనీలో MPP school లో 1 వ క్లాస్ నుండి 5 క్లాస్ వరకు 42మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్,1 Techar గారు ఉన్నారు,సార్ దయచేసి ఇంకొక్క టీచర్ గారిని లేదా వాలంటీ��్ నీ అపాయింట్ చేయవలసిందిగా తమరిని కోరుచున్నాము సార్.
@naralokesh సార్, కడప జిల్లా,బి మఠం మండలం,పలుగురాళ్ళపల్లె SC కాలనీ లో MPP school లో, 1 వ క్లాస్ నుండి 5 క్లాస్ వరకు 42 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, 1 Techar గారు ఉన్నారు, సార్ దయచేసి ఇంకొక్క టీచర్ గారిని అయినా లేదా వాలంటీర్ నీ అపాయింట్ చేయవలసిందిగా తమరిని కోరుచున్నాము సార్.
@prakashraaj Sir, if we are to come to power, it is our responsibility to present the story of Ambedkar to the people&basic awareness among them about the Indian Constitution.We are ready to visit my constituency to spread this awareness. I request you to providing a projector.
@naralokesh@ncbn నమస్కారం సార్, నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది.మన పార్టీలో ఉన్న కోవర్టుల ద్వారా.మాతో మీరు మాట్లాడాలని కోరుచున్నాము సార్, మీరు మాట్లాడకపోతే మీకు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నాము సార్. నా ��ొబైల్ నెంబర్ 9000515090,9494034844.
@naralokesh@ncbn నమస్కారం సార్, గత 40 year's నుండి,మా నాన్నమ్మ మేము పార్టీలో కొనసాగుతున్నాము.మా మీద ఇంకా వివక్షత చూపుతూ. మాకు మన పార్టీలో గుర్తింపు లేదు సార్, మీరే మాకు న్యాయం చేయండి సార్.