సభలో ప్రధాని @narendramodi గారి మాటలు చాలా బాధకలిగించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఒక భాగమన్న ఆలోచన కూడా లేకుండా చాలా చులకనగా గతంలో మాట్లాడినట్లే ఆయన మాట్లాడారు.
#AgainBJPcheatedAP
యోగడే రోజు విశాఖ లో ఒక గిన్నిస్ రికార్డు కొట్టామ్ మోడీ గారితో👍
భోగాపురం లో ఇప్పుడు ఇంకో రికార్డు కొట్టామ్ మోడీ గారితో 👍
తర్వాత 15ఆగష్టు👍
పుష్కరాలు వస్తున్నాయి. 8000 కోట్లతో 12 రోజుల బొమ్మ దద్దరిల్లి పోవాలి 👍
పిల్లల ఫీజులు, స్కూల్ బ్యాగులు బొంగులోది ఎప్పుడు ఉండేవే 😁
నాకు నిజంగానే విదేశాల నుంచి ఫండ్స్ వస్తే.. అది అమిత్ షా వైఫల్యమే అవుతుంది
అప్పుడు అమిత్ షా కూడా రాజీనామా చేయాలి
అమిత్ షా అపర చాణక్యుడు అయినా.. విదేశాల నుంచి ఫండింగ్ ఎలా వస్తోంది?
- సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే
బ్రేకింగ్ న్యూస్:
#BASAVATARAKAM క్యాన్సర్ హాస్పిటల్లో
జరుగుతున్న అన్యాయం గురించి కోర్ట్ కి వెళ్లిన బాధితురాలు
అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుందో 25% పేదల కోటాలో వైద్యం ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించిన కోర్ట్
“గొప్పలు చెప్పడం కాదు చేసి చూపించాలి”
7.35 ఎకరా భూమి ఊరికే ఇవ్వలేదు