POCSO కేసు నిందితుడికి ఇంతటి స్వేచ్ఛా❓🤷♂️
చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌పై వచ్చి పెళ్లిలో డ్యాన్సులు చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్!
సామాన్యుడికో న్యాయం.. కేంద్ర మంత్రి కొడుకుకో న్యాయమా❓
మొదట ఎగ్జామ్స్ అని, ఆ తర్వాత జూలై 9న బెయిల్.. ఇలా వరుస వెసులుబాట్లు!
మరోవైపు బాధితురాలి ఫోటోలు లీక్ చేస్తూ, ఆమె కుటుంబాన్ని వేధిస్తుంటే న్యాయం ఎక్కడ❓
నిందితుడికి బెయిల్ వచ్చేలా రేవంత్ ప్రభుత్వం సహకరించడం సిగ్గుచేటు!
అధికారంలో ఉంటే చట్టం చుట్టమేనా❓
రేవంత్, బండి సంజయ్.. సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు❓
Honourable Sirs @TelanganaCMO@PMOIndia,
Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽
Shocking! Just a movie got hit and the heroine is allowed to have lord Balaji darshan from gadapa for 15 mins, is this true @TTDevasthanams?
మాలాంటి సామాన్య భక్తులకి 15 సెకండ్లు కూడా దొరకదు ఏం పీకారు అని ఈవిడకి 15 నిమిషాలు దర్శనం కలిగించారు? https://t.co/bUjQQaKVFQ
ఉచితంగా రూ.5 వేలంటూ సైబర్ మోసాలు.. జాగ్రత్త!
సంక్రాంతి, గణతంత్ర దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్‌లో "PhonePe రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్", "సంక్రాంతి కానుక" అంటూ కొన్ని నకిలీ లింకులు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా పొందవచ్చని సైబర్ నేరగాల్లు ఆశపెడుతున్నారు.
"మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగానే నాకు రూ. 5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి! అంటూ ఒక లింక్‌ను షేర్ చేస్తున్నారు.
ఇది అమాయకులను బుట్టలో వేయడానికి నేరగాళ్లు వాడే ఒక సైకలాజికల్ ట్రిక్ మాత్రమే. మీకు తెలిసిన వారి నుండి లేదా గ్రూపుల నుండి ఇలాంటి సందేశాలు వస్తే ఒక్క నిమిషం ఆలోచించండి.
ఆ మెసేజ్ చివరన ఉండే లింకులను గమనించండి. అవి https://t.co/6W6g76XBke లేదా https://t.co/FFum3zA9gh వంటి వింత అక్షరాలతో ఉంటాయి. ఇవి అధికారిక PhonePe లింకులు కావని గ్రహించండి.
ఆశపడి ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ పిన్, పాస్వర్డ్లు తస్కరించి.. క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు.
PhonePe, Google Pay లేదా మరే ఇతర సంస్థ అయినా ఇలా వాట్సాప్ లింకుల ద్వారా డబ్బులు పంచదు. ఏ ఆఫర్ ఉన్నా అది వారి అధికారిక యాప్‌లోనే కనిపిస్తుంది.
ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే, వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయండి లేదా https://t.co/bdJLRXbJD3 లో ఫిర్యాదు చేయండి.
@Cyberdost@hydcitypolice@CPHydCity
The scale of HCM Shri @ncbn’s vision never ceases to amaze. We are moving fast with Shri @naralokesh to accelerate our Data Centre collaboration with Google. We are fully committed to expanding our footprint across AP, spanning ports, green energy, a premier logistics university, and the building of the world-class city, Amaravati.
#APDevelopment #Amaravati #DigitalIndia #SkillDevelopment
@revanth_anumula@TelanganaCMO sir,pls take action on Deccan Automobiles limited,RP Road, Secunderabad..it is non operational organisation..they are cheating the customers....
Not fixing the HSRP..