Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support
మనకు మంచి చేసిన మిథున్ రెడ్డి అన్నకి కృతజ్ఞత చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.
విజ్ఞతతో ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాజంపేట ఎంపీగా మిధున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి.
#VoteForFan#YSRCPWinning
ఈ ఫోటోలు చూస్తుంటే సింహానికి, గ్రామసింహానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఇటు అశేష జనవాహినితో కిక్కిరిసిపోతున్న వైయస్ఆర్ సీపీ సిద్ధం సభాప్రాంగణం.. అటు జనమే లేని కూటమి సభా వేదిక కనిపిస్తోంది. ప్రజాదరణ ఎవరికి ఎక్కువగా ఉందన్నది ఈ ఒక్క ఫొటోతో చె��్పొచ్చు..
#YSJaganAgain
#TDPJSPCollapse
#EndOfTDP
అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో మార్చి 10వ తేదీన జరగబోయే 4వ సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు
సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హా��రవుతారు.
-రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి
#Siddham
#YSJaganAgain
#AndhraPradesh
దేవుడా దేవుడా డైలాగ్స్ మర్చిపోకుండా చూడు.. స్పీచ్ తేడా వస్తే సాయంత్రం ప్యాకేజీ ఆగిపోయేలా ఉంది.. ఈ మీటింగ్ గట్టెక్కించు దేవుడా😂
-దత్తపుత్ర���డు పవన్ కళ్యాణ్
#TDPJSPCollapse
సిగ్గు లజ్జ వదిలేసి, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ పెళ్ళాం అని అంటున్నావంటే నీ స్థాయి ఏమిటో అర్థం అవుతోంది @PawanKalyan. నీలాంటి ఉన్మాదులు చట్టసభలకు ఎన్నిక కారాదన్న నిబంధన మేరకే గతంలో నిన్ను ప్రజలు ఓడించారు, రేపూ ఓడిస్తారు. ఒంటిమీద సోయి, మాట మీద అదుపు, చేతల ప���్ల స్పష్టత ఉంటే రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు, ముందు నువ్వు ఆ మూడూ సాధించి కనీసం మనిషివి అని నిరూపించుకో!
సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం రెండు ఎంపీ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలకు నూతన సమన్వయ కర్తలను నియమిస్తూ లేఖను విడుదల చేసింది.
#YSJaganAgain#AndhraPradesh
The moment has arrived to unveil the unseen, to hear the unheard!
Get ready to Dive into the heart of healthcare with the 4th Episode of Maata Mantri - Angels with Stethoscopes, featuring Health Minister @VidadalaRajini. 🩺✨
Stay tuned for Full Episode!
#MaatMantri
#AngelswithStethoscopes
#HealthCareReformsInAP
14 ఏళ్లు సీఎంగా ఉండి @ncbn ప్రజలకు మంచి చేయలేకపోయాడు అనేది మరచి
ఇప్పుడు ఏదో అధికారంలోకి వస్తే చేస్తాడ్డన్నట్లు ఊదరగొడుతూ ఈనాడు రోత రాతలు.
మునుపటిలా నీ మోసపూరిత రాతలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు రామోజీ
#BanYellowMediaSaveAP#MosagaduBabu#EndOfTDP
పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టినట్లు లేఖ సంధించిన ముద్రగడ..!
@ncbnకి ఊడిగం చేయడంలో చూపిన శ్రద్ధాసక్తులు పవర్ షేరింగ్, సీట్ల పంపకాల్లో చూపకపోవడంపై గట్టిగా చురకలు.
బాబు చేతిలో పావుగా మారి తనకి రెండుసార్లు @PawanKalyan హ్యాండిచ్చాడని ఆవేదన. ఆఖరిగా @JaiTDP నుంచి ముష్టి 24 సీట్లు తీసుకున్న @JanaSenaParty కోసం తాను పనిచేయనని స్పష్టీకరణ.
#TDPJSPCollapse
బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా మోసం చేసిన @ncbn.
బాబు హయాంలో ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నారా..?
ఆయన దరిద్రుడు కాబట���టే కరువు కాటకాలు విలయతాండవం చేసాయి.
-మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
#MosagaduBabu
#EndOfTDP
వైయస్ఆర్సీపీలో కింది స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకూ చాలా గౌరవంగా చూసుకుంటాం.
అద్దంకి సిద్ధం సభ చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా ఉంటుంది.
-రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి
#Siddham#YSJaganAgain#AndhraPradesh