In #APELECTIONS2024, there are 31 assembly segments where Male Voters voted more than Female Voters.
In rest 144 assembly segments, Female Voters voted more than Male Voters in absolute terms.
Female Voting outnumbered by 5 Lacs as compared to Male voting.
Whoever got the Female votes will form the next government.
విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ @ysjagan గారిని గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రతాప్ అన్న.
#YSRCPWinningBig#AndhraPradesh
ఎగ్జిట్ పోల్ సర్వేలన్నింటిలోనూ మళ్లీ జగనన్న ప్రభంజనమే. వివిధ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో YSRCP దే విజయమని తేల్చి చెప్పాయి. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు, పింఛన్ లబ్ధిదారులు YSRCP కి అండగా నిలిచారనడానికి ఇదే నిదర్శనం.
#YSJaganAgain
ఎగ్జిట్ పోల్స్ అన్ని వైయస్ఆర్ సీపీదే విజయం అని స్పష్టం చేశాయి. సీఎం @ysjagan గారు చేసిన సంక్షేమ పథకాలతో మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నారు. జూన్ 9న ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉందాం.
#YSJaganAgain
ప్రజలకు మంచి చేసిన సీఎం @ysjagan గారే మళ్ళీ అధికారం చేపట్టబోతున్నారు అని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలన్నీ చెప్తున్నాయి. ఇంకో ఐదేళ్లు సంక్షేమం, అభివృద్ధి ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను.
#YSJaganAgain
సీఎం @ysjagan గారికి ఆంధ్ర ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నట్టు ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు అన్ని వెల్లడించడం శుభపరిణామం. వచ్చే ఐదేళ్లు కుడా అభివృద్ధి, సంక్షేమం ఇలానే కొనసాగి ప్రజలందరూ ఆనందంగా ఉంటారు.
#YSJaganAgain
దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ వైయస్ఆర్ సీపీకే పట్టం కట్టాయి. సీఎం @ysjagan గారు చేసిన సంక్షే��ం, అభివృద్ధి పనులే మళ్ళీ ఆయన్ను తిరిగి అధికారంలోకి తీసుకురాబోతున్నాయి.
#YSJaganAgain
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైయస్ఆర్సీపీదే విజయం అని స్పష్టం చేశాయి. సీఎం @ysjagan అన్న అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారు. జూన్ 4న వచ్చే ఫలితం కూడా ఇలాగే ఉండబోతుంది.
సంబరాలకు సిద్ధంగా ఉందాం.
#YSJaganAgain
ఓటమి భయంతో ఓటర్లకి డబ్బు పంచి అడ్డంగా దొరికిన టీడీపీ
ఎన్నికల ప్రచారంలో మహిళలకి డబ్బులు పంచిన సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఫిర్యాదులు అందినా తొలుత పట్టించుకోని ఈసీ.. సోమిరెడ్డి డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ కావడంతో హడావుడిగా కేసు నమోదు
సోమిరెడ్డి ప్రలోభాల్ని పట్టించుకోని అక్కచెల్లెమ్మలు.. సర్వేపల్లిలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే!
#YSRCPWinningBig
#TDPLosing
అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఐదేళ్లు ఏపీని ముందుకు నడిపించారు సీఎం @ysjagan గారు. ఆ సు��ర్ణ పాలనను అందించే @YSRCParty ప్రభుత్వం జూన్ 4 తర్వాత మరోసారి కొలువుదీరనుంది.
#YSRCPWinningBig
పేదలకు మంచి చేయడమే ధ్యేయంగా సీఎం @ysjagan గారు ఈ ఐదేళ్లలో పలు పథకాలు ప్రవేశపెట్టారు. అందుకే ఈ ఎన్నికల్లో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, పేద ప్రజలు @YSRCPartyకే తమ ఓట్లు వేశారు.
#YSRCPWinningBig
ప్రజల జీవితాలు మార్చాలని దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్ట���రు సీఎం @ysjagan గారు. ఆ పథకాల వల్ల లబ్ధిపొందిన ప్రజలే మరోసారి @YSRCPartyకి భారీ విజయం చేకూర్చనున్నారు. #YSRCPWinningBig
ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!
400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన @ncbn
హైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన @naralokesh .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలు
చేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDP అసలు స్వరూపం
#TDPJSPBJPCollapse
#TDPLosing