The success of today’s bandh reflects the anguish of all the people of AP. I thank you for supporting the call. Special category status is our right. It’s been promised to us on the floor of our sacred Parliament. We will continue our fight till we achieve it.
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఎం. మాలకొండయ్యకు శుభాకాంక్షలు. నవ్యాంధ్రలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళతారని ఆకాంక్షిస్తున్నాను.
@ncbn స్పెషల్ స్టేటస్ ఎక్కడ
రైల్వే జోన్ ఎక్కడ
కడప ఉక్కు కర్మాగారం ఎక్కడ
విశాఖపట్నం/విజయవాడ మెట్రో ఎక్కడ
కోస్తా క్యారిడర్ ఎక్కడ
వైజాగ్ ITIR ఎక్కడ
నిరుద్యోగ భృతి ఎక్కడ
అన్న కాంటీన్లు ఎక్కడ
పోలవరం ఎక్కడ
కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము ఎక్కడ
మీఅనుభవం మా ఆకలి తీర్చడంలేదు 🙏
@VSReddy_MP@VSReddy_MP garu వచ్చే ఎన్నికలలో మన పార్టికి ముఖ్యంగా కావలసింది డబ్బు మన పార్టి కి అన్ని ± ఒక్క డబ్బు చూసుకోవాలి మన జగనన్న CM కావాలి జైచిర్ల