humiliations ? We’ll Face
Cases ? We’ll Bear
Abusing ? We’ll endure
But Not For So long
there will comes a day when television starts scrolling “88” which he can’t even stop
@ysjagan 🔥🔥🔥
#HappyBirthdayYSJagan
#HappyBirthdayYSJagan
మాట తప్పని.. మడమ తిప్పని ధీశాలి!
ఇచ్చిన మాట కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మన రాజన్న బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే 💫
JaganAnna 2.o Loading.. 🔥
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉
#RealVisionaryYSJagan
The IPAC was definitely managed by the TDP before 2024. They strategically plotted the downfall of the YSRCP by shuffling candidates, effectively undermining their chances of success in the elections. We have solid proof, complete with names, to back this up @YSRCParty
బాలకృష్ణ గారు ఎవ్వరినీ అవమానించలేదు. లైట్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు, గత ప్రభుత్వం కింద నలిగిన ప్రతి సినిమా వాడి కోసం ఆయన గళం ఎత్తారు. ఆ ఆవేశం ఎవరిమీద కాదు — టాలీవుడ్ గౌరవం కోసం.
#GBC#NandamuriBalakrishna
17 మెడికల్ కాలేజీల "గుడ్డు" 🪺 ఇప్పుడేగా మేము పెట్టింది, అది ఇంకా పొదగలేదు 🐣 అంటూ, సెల్ఫీ తీసి ప్రూఫ్ పెట్టిన 🥚 గుడ్డు వాడ అమర్నాథ్..
పొదగని గుడ్డు చూసి, అందరూ ఆగి, చూసి, ఆహా, ఓహో 😱 అనాలి అంటున్న "పెద్ద గుడ్డు"
#JaganFakedMedicalColleges#PsychoFekuJagan#AndhraPradesh
ఆనాడు అధికారంలో ఉండి విపక్ష నేతలపై దూషణలు, వ్యక్తిగత విమర్శలు మంత్రులతో చేయించినందుకు ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా తీర్పు ఇచ్చారు ప్రజలు.
అయినా తీరు మారకుండా నేడు తన కార్యకర్తలతో అవే బూతులు తిట్టిస్తూ, సిగ్గు వదిలేసి వారిని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న @ysjagan కు ఈ జన్మలో బుద్ధి వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం.
ప్రజలు విజ్ఞులు..
#AntiSocialYCP