బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
ఫుల్ డిచ్ కొట్టి చిందేసిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ .
నిరుద్యోగుల పేరుతో నువ్వు ఉద్యోగం తెచ్చుకుని ఇలా ఎంజాయ్ చేస్తున్నావా అనీ ప్రశ్నిస్తున్న తెలంగాణ నిరుద్యోగులు.
Just watched the movie "Paradise". Movie was pretty decent actually. Those negative reviews look very much paid ones. @NameisNani
and @odela_srikanth did a great job, Watch it and enjoy guys.
రాష్ట్ర ఏర్పాటును అప్పుడు తప్పుపట్టింరు, ఇప్పటికీ తప్పు పడుతూనే ఉంటారు ..
పోరాటల కథ ను ఫ్లాప్ అని రాతలు రాయడం ఆశ్చర్యమే కాదు.
తిరస్కారం పై తిరుగుబాటు తరతరాలు నడిచింది,
ఇప్పటికీ నడుస్తూనే ఉంది,
రాష్ట్రాన్ని సాధించుకున్నా,
ఇప్పటికీ దాన్ని స్వీకరించని వారి పెత్తనం కూడా సాగుతుంది..
మన యాసను, మన గుర్తింపును, మన నాయకత్వాన్ని మంచిగా చూపించే ప్రయత్నం ఎవరు చేసినా,
వారిని ప్రోత్సహించాల్సిందే ...
#Paradise
Great effort @odela_srikanth .
Thank you for doing the role @NameisNani
Goosebumps bro @Preyadarshe .
జై తెలంగాణ
➡️ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పాతాళానికి: 2023–24లో 70.02 MT ఉన్న వార్షిక ఉత్పత్తి కాంగ్రెస్ పాలనలో 58 MTకి కుప్పకూలింది — 12.02 మిలియన్ టన్నుల (17.17%) భారీ నష్టం!
➡️ వార్షిక లక్ష్యానికి 14 మిలియన్ టన్నుల (140 లక్షల టన్నుల) గండి: 72 MT సాధించాల్సిన చోట కేవలం 80.5% తో చేతులెత్తేసిన సింగరేణి యాజమాన్యం!
➡️ రోజువారీ రన్-రేట్ ఘోర పతనం: రోజుకు 1.97 లక్షల టన్నులు తీయాల్సింది పోయి 1.59 LMTకే పరిమితం — ప్రతిఏడాది 1.40 లక్షల టన్నుల ఉత్పత్తి గల్లంతు!
➡️ కోల్పోయిన 12 MT ఉత్పత్తి TGGENCO వార్షిక కోటాలో ఏకంగా 41.6%తో సమానం: కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన రేవంత్ సర్కార్!
➡️ రైతన్నల గోస: 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టి వ్యవసాయానికి కరెంట్‌ను కేవలం 6 గంటలకే కుదించడంతో ఎండిపోతున్న పంటలు, రోడ్డెక్కుతున్న అన్నదాతలు!
➡️ పరిశ్రమల విలవిల: కరెంట్ కోతలతో మళ్లీ జనరేటర్ల బాట పట్టిన పరిశ్రమలు, మూతపడుతున్న చిన్న పరిశ్రమలు, వీధినపడుతున్న కార్మికులు!
➡️ ప్రజలపై మోయలేని భారం: యూనిట్‌కు రూ. 10 వెచ్చించినా ఎక్స్ఛేంజ్లో దొరకని విద్యుత్.. నాసిరకం బొగ్గు సరఫరాతో ఖజానాకు రూ. 2,900 కోట్ల ప్రజాధనం నష్టం!
➡️ తెలంగాణ ప్లాంట్లకు బూడిద 'మట్టి బొగ్గు' సరఫరా చేస్తూ.. పొరుగు రాష్ట్రాలకు 4.25 లక్షల టన్నుల మేలైన బొగ్గును తరలించిన కాంగ్రెస్ ప్రభుత్వం!
➡️ రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది? 11 వారాలుగా విజిలెన్స్ విచారణ నివేదికను సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు తొక్కిపెట్టారు?
➡️ ప్రజల కష్టాలు, ఉత్పత్తి నష్టంపై 7 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వకపోతే శాసనసభ, సీఏజీ, కోర్టుల్లో తేల్చుకుంటామని సింగరేణి సీఎండీకి బీఆర్ఎస్ అల్టిమేటం!
@KCRBRSPresident@revanth_anumula@KTRBRS@BRSHarish@Koppulaeshwar1@TJEEVANREDDI@kp_vivekanand@RajuShambipur@NDiwakarRao
#BREAKING Supreme Court Dismisses Danam Nagender's Plea Challenging Telangana HC Judgment Disqualifying Him As MLA For Defection |@DebbyJain
"Can 'ghar wapsi' save you from this?": J Bagchi asked Danam Nagender.
#SupremeCourt#Telangana
https://t.co/INTuIPuKOG
@KTRBRS There is something very beautiful about this click. Faith, equality & governance, sharing the same horizon.
This is the kind of Telangana #KCR garu envisioned, confident in its identity, inclusive in its spirit & ambitious in its future! 🩷👏🏻
దెబ్బ మీద దెబ్బ 😂
👉 అటు SC, ఇటు HC దానం నాగేందర్ అనర్హత వేటు
👉KCR character in #TheParadiseMovie
👉ట్యాంక్ బండ్ పై KCR పాటలు
👉ప్రజల తరఫున ప్రశ్నిస్తూ.. హామీల అమలుపై నిలదీస్తూ.. రైతులు, ఉద్యోగులు, యువత, విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ.. బలమైన ప్రతిపక్షంగా BRS పార్టీ ఉంది..!!
కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది. ⚡❌
కాంగ్రెస్‌కు అధికారం వస్తే.. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లింది.
పవర్ ప్లాంట్లకు నాణ్యతలేని నాసిరకం బొగ్గు సరఫరా చేయడంతో
కరెంటు ఉత్పత్తిలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం! ⚡
జెన్కోకు సింగరేణి నాసిరకం బొగ్గుతో రూ. 2వేల 900 కోట్ల నష్టం జరిగింది.. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.52 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.
సింగరేణికి పెండింగ్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?
సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023-24లో 70 మిలియన్ టన్నుల నుంచి 2025-26లో 58 మిలియన్ టన్నులకు పడిపోవడానికి కారణం ఎవరు?.
కాంగ్రెస్ పాలనలో విద్యుత్ వ్యవస్థ ఎందుకు ఇలా గాడి తప్పిందో రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి.
బొగ్గు కొరత.. ప్లాంట్ల మూత పడటానికి రైతుల కరెంట్ కష్టాలన్నింటికీ ముమ్మాటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.
🌾 రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వండి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌ను పరిశీలించిన మాజీ మంత్రులు @EDRBRS, @Satyavathi_BRS, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యే @PRR_BRS, మాజీ ఎమ్మెల్యేలు @Gandraofficial, @ArooriRamesh మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు.
తెలంగాణ రాకముందు కరెంట్ కోసం కొట్లాడింది బీఆర్ఎస్..
తెలంగాణ వచ్చినాక కరెంట్ సమస్య లేకుండా చేసినదీ బీఆర్ఎస్!
ఇప్పుడు మళ్లీ తెలంగాణ హిట్లర్ పాలనలో కరెంట్ కోతలపై కొట్లాడుతుంది బీఆర్ఎస్!