I Had a sumptuous lunch &
Breakfast along with My Guiding light Hon'ble Minister Govt of India Shri PRATAP CHANDRA SARANGI .
Thanking you lot sir ji For Giving a unforgettable accomodation & Unconditional love For a week At minister Quarters At New Delhi
मैंने एक शानदार दोपहर
As we approach the sacred Rath Yatra tomorrow, every Hindu should experience this divine journey at least once in a lifetime.
Lord Jagannath is the only deity who comes out of His temple to bless and give darshan to every devotee, without distinction.
May Mahaprabhu bless the world with peace, devotion, and prosperity.
Jai Jagannath 🙏🛕
శత్రువులు చుట్టి ముట్టినా, పరిస్థితులు పరీక్షించినా ప్రజాబలంతో ఎదిగిన నాయకుడు బండి సంజయ్ అన్న ...
అవమానాలు, అరెస్టులు, అక్రమ నిర్భందాలు ఆయనకు కొత్త కాదు.. ఎందుకంటే "He is The Fighter"
జననేత @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....మీ పోరాట స్ఫూర్తి మరెన్నో తరాలకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం అన్న... 🧡🪷✊
#HBDBandiSanjayAnna
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan
Warm Birthday Greetings to Honble Union Minister for Home (MOS) Shri Bandi sanjay garu One his Birthday .May Bhavani Bless You With Good Health and prosperity.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🚩🚩🚩
आषाढी वारी ही श्रद्धा, संस्कृती आणि सामूहिक भक्तीचे जिवंत प्रतीक आहे. आज पुण्यात संतश्रेष्ठ श्री ज्ञानेश्वर माऊली महाराज आणि जगद्गुरू संत श्री तुकाराम महाराज यांच्या पवित्र पादुकांचे दर्शन घेतले. विठूमाऊलीच्या भक्तांचा ओसंडून वाहणारा उत्साह आणि त्याचबरोबर जपलेली अनुकरणीय शिस्त पाहून मन प्रसन्न झाले.
#Maharashtra #Pune #Ashadhiwari
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్ పేదలను బుల్డోజర్ల కింద నలిపేస్తున్న రేవంత్ సర్కార్ ఒవైసీ విద్యాసంస్థలను కాపాడటానికి ఏకంగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నది.
చెరువును కబ్జా చేసి కట్టిన కాలేజీ ప్రపంచమంతా చూస్తున్నా సీఎంకు మాత్రమే కనిపించడం లేదంటే తక్షణమే ఆయన కంటి పరీక్ష చేయించుకోవలసిందే !!
Warm birthday greetings to Hon'ble Defence Minister Shri @rajnathsingh ji. Your dedication has given fresh momentum to the dream of Aatmanirbhar Bharat in defence. India has emerged as a formidable force in modern warfare. Our Armed Forces have become more technologically advanced and battle-ready, and our borders are more secure than ever before.
May God bless you with good health and a long life. May you continue your untiring service to the nation and guide us with your wisdom and experience.
My best wishes to His Holiness The @DalaiLama on his birthday.
Prayers for his healthy life ahead and may he continue to inspire all of us in the path of righteousness and spirituality and lead the vibrant Tibetan Buddhist community.
पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी की जयंती पर उन्हें मेरी भावभीनी श्रद्धांजलि। समाज के वंचित और कमजोर वर्गों के उत्थान के लिए उन्होंने अहम योगदान दिया। जनसेवा और राष्ट्रसेवा के प्रति अपने समर्पण भाव के लिए वे हमेशा याद किए जाएंगे।
ஆன்மீகமும், அறிவியலும், மனிதநேயமும் ஒன்றிணைந்த, நமது பாரதத்தின் சிந்தனையை உலக அரங்கில் உயர்த்திய, சுவாமி விவேகானந்தர் அவர்களது நினைவு தினம் இன்று.
இளைஞர்களிடம், தன்னம்பிக்கை, துணிச்சல், ஒழுக்கம் மற்றும் தேசப்பற்றினை போதித்த மகான் விவேகானந்தர் அவர்களது சிந்தனைகள், என்றும் நம் வாழ்க்கைக்கு ஒளிவிளக்காக நிலைத்திருக்கட்டும்.
విలువలతో కూడిన రాజకీయాలకు, ఆర్థిక క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీ.శే. రోశయ్య గారు ప్రజాజీవితంలో చెరగని ముద్ర వేశారు. రోశయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
उत्तर प्रदेश के पूर्व मुख्यमंत्री श्री अखिलेश यादव जी को जन्मदिन की हार्दिक बधाई।
प्रभु श्री राम से आपके लिए आरोग्यता और दीर्घायु की प्रार्थना है।
@yadavakhilesh