మొన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ మంత్రులందరూ అనరా���ి మాటలు చంద్రబాబు గారి కుటుంబాన్ని అంటున్నా ఆచి తూచి మాట్లాడిన మీకు ఇప్పుడెలా పొడుచ���కు వచ్చింది? సురేఖ గారంటే చులకనా లేక ఆంధ్రప్రదేశ్ మంత్రులంటే భయమా?
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the film industry. We will not sit quietly while others make baseless allegations against us. We should rise above this and maintain respect for each other’s boundaries. Let’s ensure our society does not normalize such reckless behavior in democratic India.
#FilmIndustryWillNotTolerate
ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు, హిందూపురం, కుప్పం & మంగళగిరి కార్యకర్తలకు కృతజ్ఞతలు. విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు.
#KutamiTsunami
Congratulations to my dear friend, the young and dynamic @RamMNK, on his triumphant hat-trick victory in the 2024 General elections! Best wishes for your upcoming term. I eagerly look forward to witnessing your unwavering dedication and passion as you reach new heights advocating for the interests of the State and its people.
నా సంకల్పం "నిజం గెలవాలి" అన్న నా ఆకాంక్ష ఫలించింది. అంతిమంగా నిజమే గెలిచింది. ఇంతటి చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు, పార్��ీ కార్యకర్తలకు ధన్యవాదాలు. అద్భుత ప్రజాదరణతో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ అభినందనలు.
#NijamGelichindhi
I offer my heartfelt congratulations to Dr. Pemmasani Chandra Sekhar on his election to represent the #Guntur Parliamentary Constituency.
I also extend my congratulations to Sri Naseer Ahmed, Smt. Galla Madhavi, Sri Dhulipalla Narendra Kumar, Sri B. Ramanjaneyulu, Sri Tenali Sravan Kumar, and Sri Nadendla Manohar on their successful elections to represent Guntur East, Guntur West, Ponnur, Prathipadu, Tadikonda, and Tenali Assembly Constituencies respectively.
My best wishes go out to all of you for a productive term serving the people of Guntur Parliamentary Constituency.
అమరావతి మీద వందల కోట్లు లాయర్స్ కి ఇచ్చాడు అన్యాయం గెలవాలి అని ..
ఇప్పుడు వీడి లక్ష కోట్ల మీద గవర్నమెంట్ లాయర్స్ ని పెట్టి జైల్ కి పంపాలి ..లక్ష కోట్లు ఆంధ్ర ఖాజాన కి పంపాలి
లేకి సాక్షి పేపర్ టీవీ ని మూసివెయ్యాలి
Every extra leaf we put back on this planet will lead to healthier soil. The best thing we can do for Earth right now is to #SaveSoil because soil is the Foundation of Life on Earth. Healthy soil=Healthy planet - a cooler Earth, food & water abundance and thriving biodiversity. Let’s make it happen. -Sg #EarthDay #PolicyForSoil
వీరిద్దరూ టీడీపీ ఎంపీ అభ్యర్థులు, ఒకరిని మించిన ఒకరు ఉద్దండులు.. లావు కృష్ణదేవరాయలు గారు కేంద్రం నుంచి నిధులు సాధించి తన పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యగల సమర్థుడు అయితే... అమెరికాలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండి ప్రెసి��ెంట్, పారిశ్రామికవేత్తలతో పరిచయాలు ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికా నుండి కంపెనీలను తీసుకురావడంతో పాటు, పెట్టుబడులు సాధించగల సమర్థుడు.. వీరి దెబ్బకి రేపు జరగబోయే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని గుంటూరు, నరసారావుపేట పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చెయ్యబోతుంది.. వీరికి ఉన్న క్లీన్ ఇమేజ్ జిల్లాలో టీడీపీకి అదనపు ఆకర్షణ కాబోతుంది..
Forty years since I went up Chamundi Hill and never came down. This is all you have to do, just cross all limitations created by yourself, then it it is just a Freefall Upwards. If you Transcend the physical and mental, life is a Blissful Cosmic float. Every Being must know this freedom and Bliss. Much love and Blessings. Sg #SadhguruEnlightenmentDay
కృష్ణవంశి గారి రంగమార్తాండ లో లక్ష్మి భూపాల్ గారు రాసిన 'నేనొక నటుడుని' నుండి స్ఫూర్తి పొంది నేను రాసిన 'నేనొక సినిమా ప్రేక్షకుడిని'.
చదివి మీ మీ అభిప్ర��యలు పంచుకోగలరు.
తోటి సినిమా అభిమానులందరికి అంకితం.
Dedicated to all Movie Lovers.
https://t.co/NNmtQ8dfb9
On #Mahashivratri, there is a natural upsurge of energy in the human system. Whether one is Knowledgeable or Ignorant, a Saint or a Sinner, a Seer or a Rogue, by staying awake and alert, one can take steps towards Fulfilment on this night of Immense Possibilities. - Sg