This quote was often quoted in school by our class teacher when students feel jealous and try to damage about other kids things. Proverbs 14:30; "A heart at peace gives life to the body, but envy rots the bones."
కారు to కట్డ్రాయర్
————————-
YCP టిక్కట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి AP అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి.
ఇప్పటికే AP లో వీరి లంచాలు, వాటాలు వేధింపులవలన
“ కారు నుంచి కట్డ్రాయర్ కంపెనీల “ దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్..
1st you have stopped my films; in Visakhapatnam U didn’t let me come out of the vehicle & hotel room & forced me to leave the city. In Mangalagiri U didn’t let my car go out,then didn’t let me walk & now the color of vehicle has become an issue.OK,shall I stop breathing?? Next..
ఎన్నికల్లో పోటీ చేయడం కొన్ని కుటుంబాలకే పరిమితం, ఏకగ్రీవం చేసుకుంటామనే నియంతృత్వస్వామ్యానికి ఊపిరిపోస్తున్న తరుణంలో ‘నేను నిలబడతాను’ అని సాధారణ గృహిణి శ్రీమతి ఎచ్చెర్ల పార్వతి గారు ధైర్యాన్ని చూపడమే జనసేన సాధించిన గొప్ప విజయం.
ఈ తెగువ చూపిన శ్రీమతి పార్వతి గారి మాటలు ప్రతి ఒక్కరికీ ఉత్తేజాన్నిస్తాయి.
చీపురుపల్లి జెడ్పీటీసీగా జనసేన పక్షాన పోటీ చేసిన పార్వతి గారు రాజకీయ ప్రక్రియను, ఆ క్రమంలో ఎదుర్కొనే ఒత్తిళ్లను అర్థం చేసుకొని నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడుతూ చెప్పిన విషయాలివి.
తాత్పర్యం: విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగ-పడడు,అంతేకాదు హాని కూడా చేస్తాడు
విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.